Manjula Emotional on Nirupam Car Surprise
Karthika Deepam డాక్టర్ బాబుగా కార్తీకదీపం సీరియల్ Karthika Deepamలో నిరుపమ్ నటన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కార్తీకదీపం సీరియల్ మొత్తం కూడా మోనిత చుట్టే తిరుగుతోంది. ఆమెను హత్య చేశాడన్న ఆరోపణలతో డాక్టర్ బాబును అరెస్ట్ చేసేశారు.
Manjula Emotional on Nirupam Car Surprise
ఇక డాక్టర్ బాబును బయటకు తీసుకొచ్చేందుకు, మోనితను కనిపెట్టేందుకు వంటలక్క విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.కార్తీకదీపం సీరియల్ Karthika Deepam లో డాక్టర్ బాబు అలా ఉంటే నిజ జీవితంలో మాత్రం నిరుపమ్‌గానే బతుకుతాడు. తాజాగా నిరుపమ్ తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు.
Manjula Emotional on Nirupam Car Surprise
డాక్టర్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని లీక్ చేసేశాడు. నిరుపమ్ బర్త్ డే సెలెబ్రేషన్స్, యూట్యూబ్ పరిచయ వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.తాజాగా మూడో వీడియోను వదిలారు. అందులో నిరుపమ్ మొదటిసారిగా తన భార్య మంజులను సర్ ప్రైజ్ చేశారట. కారు కొనిచ్చి మంజులను సర్ ప్రైజ్ చేసేశారు.
Manjula Emotional on Nirupam Car Surprise
తానే ఎప్పుడూ సర్ ప్రైజ్‌లు ప్లాన్ చేస్తాను..కానీ మొదటి సారి మా ఆయన నాకోసం ఇలా సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.. నాకు ఎంతో సంతోషంగా ఉందని మంజుల చెప్పుకొచ్చారు. అయితే భార్య పదే పదే ఇదే మొదటి సర్ ప్రైజ్ అని చెప్పడంతో నిరుపమ్ సెటైర్లు వేశారు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.