
Manjula Nirupam Sankrabthi Celebration Video
Karthika Deepam : డాక్టర్ బాబుగా నిరుపమ్, డాక్టర్ బాబు భార్యగా మంజుల నెట్టింట్లో సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఈ ఇద్దరూ తెరపై నటించే తీరుకు అందరూ ఫిదా అవుతుంటారు. చంద్రముఖి సీరియల్‌తో ఈ జోడి ప్రయాణం మొదలైంది. తెరపై నుంచి నిజ జీవితంలోనూ జంటగా మారిపోయారు. ఈ మధ్య అంటే హిట్లర్ గారి పెళ్లాం సీరియల్‌లో కలిసి నటించారు.
ఇక యూట్యూబ్‌లో అయితే ఈ ఇద్దరూ తమ తమ అభిమానులను అలరిస్తూ ఉన్నారు. రకరకాల వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు ఎన్నో విషయాలను చెబుతూ ఉన్నారు. మొత్తానికి ఈ సంక్రాంతి సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. మంజుల నిరుపమ్ యూట్యూబ్ చానెల్లో వదిలిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Manjula Nirupam Sankrabthi Celebration Video
డాక్టర్ బాబు ఓ అపార్ట్మెంట్‌లో ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఆ అపార్ట్మెంట్‌ను కూడా చాలా సార్లు చూపించారు. అక్కడకు వచ్చినా దాదాపు ఆరేడేళ్లు అవుతోందట. అయితే ఇందులోకి వచ్చిన ఇన్నేళ్లలో ఏనాడూ కూడా భోగి మంటల కోసం, సంక్రాంతి సెలెబ్రేషన్స్ కోసం ఇలా ఉదయాన్నే నిరుపమ్ లేవలేదట. కానీ ఈ సారి వీడియో కోసం, అభిమానులందరి కోసం ఇలా ఉదయాన్నే లేచి భోగి మంటలు వేశారని మంజుల చెప్పుకొచ్చింది.
Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన…
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
Blower Electric Chulha : ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. మొదట చూసినవారికి…
Railway Jobs : దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశం వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం…
Ration Cards : దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ సేవలను మరింత…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేటీఆర్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల…
Gold and Silver Price 14 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి, పసిడి ప్రియులకు…
Karthika Deepam 2 March 14th 2026 Today Episode : స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం…
Healthy Drinks : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. ఈ సమయంలో శరీరానికి చల్లదనం ఇచ్చే పానీయాల కోసం…
Black Coffee Benefits : ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది తమ రోజును ఒక కప్పు కాఫీతో ప్రారంభిస్తారు. ముఖ్యంగా పాలు,…
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
This website uses cookies.