
Manjula Paritala ABout Her Husband Nirupam In Constructing Home For Mother And Father
Manjula Paritala : మంజుల పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆమెకు డాక్టర్ బాబు భార్యగా ఎక్కువ ఫేమస్ అయింది. కార్తీక దీపం సీరియల్‌తో డాక్టర్ బాబుగా నిరుపమ్ ఫేమస్ అయ్యాడు. కార్తీక్, డాక్టర్ బాబుగా నిరుపమ్ ఎంత ఫేమస్ అయ్యాడో.. డాక్టర్ బాబు భార్యగా మంజుల బయట అంత క్రేజ్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ తమ యూట్యూబ్ చానెల్‌తో ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. రకరకాల వీడియోలు షేర్ చేస్తుంటుంది. మంజుల నిరుపమ్ అనే ఈ యూట్యూబ్ చానెల్ ప్రస్తుతం దూసుకుపోతోంది. తాజాగా మంజుల ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన అమ్మానాన్నలకు ఇళ్లు కొనిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందట.
ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన ఆనందాన్ని, సంతోషాన్ని షేర్ చేసుకుంది. ఎమోషన్ అవుతూ కంటతడి పెడుతూ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది.ఆనంద భాష్పాలు కారుస్తూ తన భర్త, అత్త ఎంత గొప్పవారో తెలిపింది. మా అమ్మానాన్నలకంటూ సొంతంగా ఇళ్లు ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని మంజుల తెలిపింది. మేం నలుగురం ఆడపిల్లలమే. అబ్బాయిలు లేరని అమ్మానాన్నలకు అనిపించకూడదని, వారికి మేం అండగా నిలబడాలని, ఇళ్లు కట్టించాలని అనుకునేవాళ్లమని మంజుల చెప్పుకొచ్చింది. అయితే మనం ఎన్నో అనుకుంటాం కానీ.. అన్నీ చేయలేం.. మన లైఫ్‌లోకి ఎవరో వస్తారు.. వచ్చిన వారు అర్థం చేసుకుని, అండగా నిలబడటం గొప్ప.
Manjula Paritala ABout Her Husband Nirupam In Constructing Home For Mother And Father
మా ఆయన నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వచ్చాడు. మా అత్త గారు అంటుంటారు. మీ అమ్మనాన్నలకు కూడా ఓ ఇళ్లు ఉండాలి.. కొనివ్వండని అత్తగారు అంటుంటారని మంజుల చెప్పుకోచ్చింది. మా అమ్మానాన్నలకు ఇళ్లు కొనివ్వాలనేది నా కల. అదే నా లైఫ్ డ్రీమ్. ఇప్పుడు ఆ కల నెరవేరబోతోంది. మా అమ్మనాన్నల కోసం ఓ ఇళ్లు చూశానంటూ వాటికి సంబంధించిన వీడియోలు చూపించింది. అయితే మంజుల ఇందులో పదే పదే కంటతడి పెడుతూ.. ఆనంద భాష్పాలను కార్చేసింది.
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
This website uses cookies.