mannara chopra cute looks viral
Mannara Chopra : ఇటీవల అవకాశాలు లేని హీరోయిన్స్ అందారు అందాల ఆరబోత పనిగా పెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు క్యూట్ అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కిస్తున్నారు. సునీల్ సరసన జక్కన్న సినిమాలో నటించిన భామ మన్నారా చోప్రా…ఈ అమ్మడు బాలివుడ్ నటి ప్రియాంక చోప్రాకు కజిన్ సిస్టర్..సోషల్ మీడియాలో ఇలా హీటెక్కించే ఫోజులతో అమ్మడు హీటు పుట్టిస్తోంది. తాజాగ మన్నారా చోప్రా ఎద అందాలు ఆరబోస్తూ గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తుంది. మన్నారా అందచందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. మన్నారా క్యూట్ లుక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. కేక పెట్టించే అందాలకు అందరు ఫిదా అవుతున్నారు. చీరకట్టులోను మన్నారా అందాలకు థ్రిల్ అవుతున్నారు.
అందాల భామ మన్నారా చోప్రా తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. అమ్మడు తాజాగా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మన్నార చోప్రా ప్రేమ గీమా జాన్తా నై అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. మన్నారా చోప్రా నటించిన “రోగ్” చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ ఈ చిత్రంలో ఈ అమ్మడు రెండో హీరోయిన్ గా నటించడంతో కొంతమేర మైనస్ అయ్యింది.దీనికితోడు గత ఏడాది ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన “సీత” చిత్రంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ అసిస్టెంట్ పాత్రలో నటించింది.
mannara chopra cute looks viral
దీంతో ఈ అమ్మడికి ప్రస్తుతం ఇలాంటి పాత్రలలో నటించే అవకాశాలు మాత్రమే వస్తున్నాయని సినిమాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు రావడం లేదని బలంగా టాక్ వినిపిస్తోంది. దీంతో కొందరు ఈ విషయంపై స్పందిస్తూ సినిమా పరిశ్రమలో నటనా ప్రతిభతో పాటు మనం ఎంచుకున్న పాత్రలు ప్రాధాన్యత కూడా మన సినీ జీవితాన్ని నిర్ణయిస్తాయని కాబట్టి ఏదైనా పాత్రలో నటించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా అవకాశాలు చేతిలో లేవు. దాంతో ఇంటిపట్టునే ఖాళీగా గడుపుతోంది
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
This website uses cookies.