Master Chef Telugu And Tamannaah Remuneration Issue
Tamannaah : మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంలోంచి తమన్నా అవుట్.. అనసూయ ఇన్ అయిందన్న సంగతి తెలిసిందే. లోపల ఏం జరిగిందో ఏమో గానీ.. తమన్నా వెళ్లిపోయింది.. పొమ్మని చెప్పారో ఏమో గానీ మొత్తానికి ఆ కథ ముగిసింది. తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదని మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం నిర్వాహకుల మీద తమన్నా కేసు పెట్టేసింది. ముందుగా మాట్లాడుకున్న మొత్తాన్ని తనుకు చెల్లించలేదంటూ లీగల్ యాక్షన్‌కు దిగింది. కానీ నిర్వాహకులు మాత్రం తమన్నాకే షాక్ ఇచ్చారు.
Master Chef Telugu And Tamannaah Remuneration Issue
ఆమె వల్ల తమకు చాలా నష్టం జరిగిందని, ఇప్పటికే చెల్లించిన మొత్తం కూడా ఎక్కువే అన్నట్టుగా నిర్వాహకులు తమ వివరణలో పేర్కొన్నారట. షో హిట్ అనిపించుకోలేదు. వంట ప్రోగ్రామ్ కు తమన్నా యాంకరింగ్ ఏ మేరకు ప్లస్ అవుతుందో లెక్కలేసుకుపోయారేమో. సరిగ్గా 20 ఎపిసోడ్లు పూర్తి అవుతుండగానే ఆమెను తప్పించేశారు. ఆ స్థానంలో అనసూయ వచ్చింది. ఆమెకు 18 రోజుల షూటింగుకు గానూ రెండు కోట్ల రూపాయల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా చెప్పారు.
Tamannaah Red dress pics
ఆమె రెండు రోజుల పాటు షూటింగుకు హాజరు కాలేదని, దీంతో అప్పటి వరకూ చేసుకున్న ఏర్పాట్లకుగానూ తమకు ఐదు కోట్ల రూపాయల వరకూ నష్టం వచ్చిందని వారు వాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాము తమన్నాకు కోటిన్నర రూపాయల వరకూ చెల్లించినట్టుగా వారు కౌంటర్లో పేర్కొన్నారట. ఆమె షూటింగుకు ఎగ్గొట్టడంతో తమకు ఐదు కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నారట. మొత్తానికి తమన్నాకు ఇప్పటి వరకు ఇచ్చిందే ఎక్కువే అనే కోణంలో వారి వివరణ ఉంది.
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
This website uses cookies.