Meena second marriage with Pan India star
Meena : సీనియర్ హీరోయిన్ మీనా అందరికీ సుపరిచితురాలే. 1975 వ సంవత్సరం తమిళనాడులో పుట్టిన ఈ ముద్దుగుమ్మ … ఆరు సంవత్సరాల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో చిన్న నాటి టైంలోనే ఎన్నో సినిమా అవకాశాలు అందుకున్న మీనా.. 1990 సంవత్సరంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మూవీ తెలుగులో రాజేంద్రప్రసాద్ “నవయుగం” అనే సినిమాతో హీరోయిన్ అవకాశం అందుకుంది. ఆ తర్వాత దక్షిణాది సినిమా రంగంలో అనేక అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. దాదాపు దశాబ్ద కాలం
Meena second marriage with Pan India star
పాటు తెలుగు మరియు తమిళ సినిమా రంగంలో విజయవంతమైన సినిమాలు మీనా చేయడం జరిగింది. అప్పట్లో టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇంకా చాలామంది హీరోలతో నటించింది. 2009వ సంవత్సరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి విద్యాసాగర్ తో వివాహం జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఈ జంటకు నైనిక అనే కూతురు పుట్టడం జరిగింది. అయితే గత ఏడాది పోస్ట్ కోవిడ్ సమస్యలతో మీనా భర్త విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. పరిస్థితి ఇలా ఉంటే మీన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎలక్ట్రానిక్
heroine Meena going to get married for second time
మరియు సోషల్ మీడియాలో ప్రచారం బాగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో తమిళ నటుడు బేయిల్వన్ రంగనాథన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మీనాకు ఓ 39 ఏళ్ల పాన్ ఇండియా స్టార్ తో వివాహం జరగనుంది” అని అన్నారు. దీంతో ఆ నటుడు ఎవరో అని ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. బేయిల్వన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో మీనా ఆయన కామెంట్లను ఖండించగా ఆమె ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా మీనా రెండో పెళ్లికి రెడీ అవుతున్నట్లు వార్త వైరల్ అవ్వుతున్న సమయంలో రంగనాథన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని మరింత షేక్ చేసి పడేస్తున్నయ్.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.