Categories: EntertainmentNews

Mokshagna Teja : మోక్షజ్ఞ స‌ర‌స‌న ఈ హీరోయిన్ ఐతే ఓకే అంటున్న ఫ్యాన్స్

Advertisement
Published by
Advertisement

Mokshagna Teja : నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. మోక్షజ్ఞ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ మొదటి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌పై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవల మోక్షజ్ఞ సరసన శ్రీలీల నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లేనని తేలిపోయింది.

Advertisement

Mokshagna Teja : మోక్షజ్ఞ స‌ర‌స‌న ఈ హీరోయిన్ ఐతే ఓకే అంటున్న ఫ్యాన్స్

Mokshagna Teja మోక్షజ్ఞ సినిమాలో ఈ హీరోయిన్ ఓకే

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. అభిమానులు మోక్షజ్ఞ సినిమాలో మీనాక్షి చౌదరిని meenakshi chaudhary  పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబో అదిరిపోతుందంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు. గోట్, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో బ్లాక్ బస్టర్లను అందుకుందని.. మోక్షజ్ఞ సరసన మీనాక్షి చౌదరి అయితే బాగుంటుందని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతుంది.

Advertisement

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ తప్ప ఎలాంటి అప్డేట్ విడుదల కాలేదు. మొదటి సినిమాతోనే హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటారు. తన తనయుడిని వెండితెరకు పరిచయం చేయబోతున్న బాలకృష్ణ.. ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టే విధంగా ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Pooris : పూరీలు మెత్తగా, పొంగిపొర్లేలా రావాలంటే ఈ సీక్రెట్ ట్రిక్ తప్పక తెలుసుకోండి!

Pooris : భారతీయుల అల్పాహారాల్లో పూరీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆలుగడ్డ కూరతో వేడి వేడి పూరీలు తింటే వచ్చే…

1 hour ago

Habits : సైలెంట్‌గా శరీరాన్ని దెబ్బతీసే రోజువారీ తప్పులు.. వెంటనే మార్చుకోండి!

Habits  : ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు…

2 hours ago

Tea : టీని మళ్లీ మళ్లీ వేడి చేస్తున్నారా? అయితే ఈ న్యూస్ మీరు త‌ప్ప‌క చ‌ద‌వాలి..?

Tea : భారతీయుల దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో రోజు…

3 hours ago

Ponnam Prabhakar : ‘తెలంగాణ ప్రేమ నాటకం’.. పవన్ కళ్యాణ్‌పై పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు..!

Ponnam Prabhakar  : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan Kalyan హైదరాబాద్‌లో…

12 hours ago

CM Vijay BJP : సీఎం విజయ్‌కు షాక్ ఇవ్వాలనే బీజేపీ ప్లాన్..? తమిళ రాజకీయాల్లో కొత్త సంచలనం..!

CM Vijay BJP : తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ హాట్ టాపిక్‌గా మారింది. నటుడు నుంచి…

13 hours ago

Peddi Movie : US బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ దూకుడు.. అడ్వాన్స్ బుకింగ్స్‌తో Ram Charan రికార్డుల వేట..!

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు…

14 hours ago

Peddi Movie First Review : రామ్ చ‌ర‌ణ్‌ పెద్ది మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Peddi Movie First Review : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana…

15 hours ago

Vaibhav Sooryavanshi : 15 ఏళ్లకే కోట్ల వర్షం.. వైభవ్ సూర్యవంశీ IPL 2026 సంపాదన చూసి షాక్ అవ్వాల్సిందే!

Vaibhav Sooryavanshi : IPL 2026 సీజన్‌లో భారత క్రికెట్‌కు మరో కొత్త సూపర్ స్టార్ దొరికాడు. కేవలం 15…

21 hours ago

Peddi Pre-Release Event : ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు.. రామ్ చరణ్ అభిమానుల్లో ఉత్సాహం!

Peddi Pre-Release Event : టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటి. మెగా పవర్ స్టార్…

23 hours ago

Bank Holidays in June 2026 : బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జూన్‌లో 11 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందుగానే మీ పనులు పూర్తి చేసుకోండి!

Bank Holidays in June 2026 : జూన్ నెలలో బ్యాంకులకు సంబంధించిన పనులు ఉన్నవారు ముందుగానే అప్రమత్తంగా ఉండాల్సిన…

24 hours ago

Coconut Water : కిడ్నీ స్టోన్స్, షుగర్, హ్యాంగోవర్‌పై కొబ్బరి నీళ్ల‌తో ఇన్ని బెనిఫిట్స్‌హా..!

Coconut Water  : వేసవి కాలంలో ఎక్కువ మంది సహజంగా తాగే ఆరోగ్యకరమైన పానీయాల్లో కొబ్బరి నీళ్లు ముందుంటాయి. శరీరానికి…

1 day ago