Meenakshi Chaudhary : మీనాక్షి అందాల మెరుపు.. ఆ కుక్క ఎంత అదృష్టం చేసుకుందో..!
Meenakshi Chaudhary : అందాల భామ మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఛాన్సులు అందుకుంటుంది. తెర మీద కేవలం గ్లామర్ గా కన్నా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ వస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షోతో అదరగొట్టేస్తుంది. లేటెస్ట్ గా వెకెఏషన్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ వైట్ కలర్ డ్రెస్ లో బ్లాక్ గాగుల్స్ తో క్రేజీ లుక్స్ తో ఆకట్టుకుంటుంది.
Meenakshi Chaudhary తన పెట్ పడుకున్న ఫోటోని..
తన ఫోటోకి క్యాప్షన్ కూడా ఒకరు న్యాప్ వేశారు.. ఒకరు అబ్బురపరుస్తున్నారు అంటూ తన పెట్ పడుకున్న ఫోటోని షేర్ చేసింది మీనాక్షి. అది చూసిన ఫాలోవర్స్ ఈ ఫోటోకి ఆ కిక్క ఎంత అదృష్టం చేసుకుందో అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. మీనాక్షి చౌదరి ఫోటో షూట్స్ పై ప్రేక్షకులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఈ ఇయర్ 3 సినిమాలు చేసిన మీనాక్షి లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం అమ్మడు చేతినిండా సినిమాలతో అదరగొట్టేస్తుంది.