Meera Jasmine : రెచ్చిపోతున్న మీరా జాస్మిన్.. అందాల ఆర‌బోత మాములుగా లేదు..!

Advertisement
Advertisement

Meera Jasmine : మీరా జాస్మిన్.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్న నటి. ఈ అమ్మ‌డు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డును కూడా కైవసం చేసుకుంది. తెలుగులో బాలకృష్ణ,పవన్ కళ్యాణ్, రవితేజ వంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది. మీరా జాస్మిన్ 1982 ఫిబ్రవరి 15న కేరళలోని తిరువల్లలో జన్మించారు. మీరా జాస్మిన్ అసలు పేరు జాస్మిన్ మేరీ జోసెఫ్. మీరా జాస్మిన్ తల్లి తండ్రులు జోసెఫ్, అలయమ్మ,.. తల్లి తండ్రులకు ఐదుగురి సంతానంలో ఈమె నాల్గవది. మీరా జాస్మిన్‌కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరిమణులు ఉన్నారు. వీళ్లిద్దరు సోదరిమణులు కూడా సినిమాల్లో నటించారు. ఒక సోదరుడు జార్జ్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.

Advertisement

Meera Jasmine : మీరా అందానికి ఫిదా కావల్సిందే..

Advertisement

మీరా జాస్మిన్ పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది . అమాయకత్వంతో నిండిన పాత్రలు చేయాలంటే అప్పట్లో మీరా జాస్మిన్ ఫస్ట్ ఆప్షన్. తన అభినయం, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతోమంది ఫాలోవర్స్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కేరళ కు చెందిన ఈ నటి ఎక్స్‌పోజింగ్‌కు ఎప్పుడూ దూరమే. 2001-2010 కాలంలో స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. తెలుగు, తమిళ , మలయాళం భాషల్లో న‌టించిన జాతీయ ఉత్త‌మ న‌టిగా గుర్తింపు పొందింది. ఫేమస్ డైరెక్టర్ లోహిత్‌ దాస్‌కు మీరాని పరిచయం చేసి మలయాళం మూవీ ‘సూత్రధారన్‌’లో ఛాన్స్ ఇప్పించాడు. ఆ తర్వాత మీరాకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.

Meera Jasmine mesmerizing looks

2004లో ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ‘మీరా జాస్మిన్’. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో కనిపిస్తూ తెలుగు ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. తన అభినయం, అందంతో వేలాది మందిని కట్టిపడేసింది. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో అందాల ముద్దుగుమ్మ తెగ ర‌చ్చ చేస్తుంది. క్యూట్ క్యూట్ అందాల‌తో కేక పెట్టిస్తూ కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ర‌చ్చ చేస్తుంది.

Advertisement

Recent Posts

Dry Fruit : గుండెపోటు వ్యాధి రాకముందే ఈ డ్రై ఫ్రూట్ ని తినండి… ఒక్కటి తిన్నా కూడా బీపీ షుగర్ లు పరార్…?

Dry Fruit : కరోనా వచ్చినప్పటి నుంచి ప్రజలకు హెల్త్ టిప్స్ ని పాటించడం అలవాటుగా మారిపోయింది. ఇంట్లో ఈజీ…

4 minutes ago

Etela Rajender : ఈటల రాజేందర్‌కు కేసీఆర్ ఫోన్ .. సోషల్ మీడియా వార్త‌ల‌పై స్పందించిన ఈటెల‌..!

Etela Rajender : తనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ KCR Phone ఫోన్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంపై మల్కాజిగిరి BJP…

43 minutes ago

PM Kisan : ఇంటి నుండే పీఎం కిసాన్ KYC చేసుకునే విధానం

PM Kisan : భారతీయ రైతులకు శుభవార్త. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM కిసాన్ సమ్మాన్…

1 hour ago

Cinnamon water Benefits : రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లను తాగండి… అవాకే ఇక..?

Cinnamon water Benefits : ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అందరికీ అందుబాటులో ఉండే ఈ దాల్చిన చెక్క గురించి…

2 hours ago

Canara Bank Recruitment : క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Canara Bank Recruitment : బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం పొందాలని కలలు కంటున్న యువతకు ఒక ముఖ్యమైన వార్త. కెనరా…

3 hours ago

Magha Masam : మాఘ మాసంలో జయ ఏకాదశి రోజు ఇలా చేస్తే ..? శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం… పురాణ కథ తెలుసుకోండి…?

Magha Masam : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క మాసానా ప్రతి ఒక్క తిధిలో ఒక్కొక్క మాసమున ఒక్కొక్క తిదిలో…

4 hours ago

Shraddha Srinath : అందానికే అసూయ పుట్టిస్తున్న శ్ర‌ద్ధా శ్రీనాథ్‌.. గ్లామ‌ర్ షో అదిరిపోయింది..!

Shraddha Srinath : శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్రస్తుతం మంచి జోష్ మీదుంది. రీసెంట్ గా…

7 hours ago

Medipally Working Journalists : వర్కింగ్ జర్నలిస్ట్స్ అఫ్ ఇండియా మేడిపల్లి మండల కమిటీ ఎన్నిక..!

Medipally Working Journalists : వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) Working Journalists మేడిపల్లి మండల Medipally అడహాక్ కమిటీ…

9 hours ago