Mega daughter Niharika Konidela revealed about her divorce
Niharika Konidela : చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో నిహారిక పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఆమె తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకోబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో అప్పటినుంచి మెగా డాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనికి తగ్గట్టే నిహారిక సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను సందీగ్దంలో పడేసింది. సోషల్ మీడియాలో ఆమె విడాకుల గురించి అంతలా న్యూస్ వస్తున్న ఏమాత్రం స్పందించకుండా హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రీసెంట్ గా నిహారిక హాట్ ఫోటో షూట్ చేసింది.
Mega daughter Niharika Konidela revealed about her divorce
ఆ ఫోటోలో ప్యాంట్ లేకుండా థైస్, బ్రా లేకుండా బ్యాక్ ఓపెన్ గా చూపించింది. దీంతో సోషల్ మీడియాలో నిహారికను నెటిజన్లు ఏకిపారేశారు. ఈ క్రమంలోని ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నిహారిక రీసెంట్గా వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చేసింది. ఎవరైతే ప్రతి విషయంలో తన విడాకులు విషయాన్ని గెలుకుతున్నారో వాళ్లకి చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చేసింది. మైండింగ్ మైన్ .. నా పని నేను చేసుకుంటున్నాను. మీ పని మీరు చూసుకోండి అంటూ పరోక్షంగానే గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈ క్రమంలోనే మెగా అభిమానులు నిహారిక ఆన్సర్ ని ట్రెండ్ చేస్తున్నారు. కొందరు మెగా డాటర్ నిహారిక గట్టిగానే ఇచ్చి పడేసిందని, ఇకనైనా ఎవరి పని వాళ్లు చూసుకుంటే ఎవరికి ప్రాబ్లం ఉండదని చెప్పుకొస్తున్నారు.
Mega daughter Niharika Konidela revealed about her divorce
మరికొందరు ఈ నోటి దూకుడుతో నీ లైఫ్ ని పాడు చేసుకుంటున్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే నిహారిక మొదటగా బుల్లితెరపై యాంకర్ గా కెరియర్ ను కొనసాగించింది. ఆ తర్వాత యూట్యూబ్లో పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది. దాంతో పాపులర్ అయిన నిహారిక సినిమాలలో హీరోయిన్గా అవకాశాలు అందుకుంది. కానీ హీరోయిన్ గా ఊహించినంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో మెగా ఫ్యామిలీ ఆమెకు జొన్నలగడ్డ చైతన్యను ఇచ్చి వివాహం చేశారు. ఇక పెళ్లి తర్వాత కూడా నిహారిక నటనపై ఆసక్తి ఉండడంతో పలు సినిమాలలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చింది. తాజాగా నిహారిక డేట్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.