
Mega daughter Sreeja news to Chiranjeevi
Sreeja : సినిమా ఇండస్ట్రీ అంటే ముందుగా గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు అయ్యి వరుస హిట్లతో ఇండస్ట్రీలో దూసుకెళుతున్నారు. ఇక ఈ క్రమంలో చిరంజీవి స్టార్ హీరోగా సక్సెస్ అయినప్పటికీ తన కూతుర్ల విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. చిరంజీవి రెండో కూతురు శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తల నుంచి విడిపోయి మూడో పెళ్లికి సిద్ధమైంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ , లావణ్యల పెళ్లి పనుల్లో మెగా ఫ్యామిలీ బిజీగా ఉన్నారు. మరో మూడు రోజుల్లో వరుణ్ లావణ్య ఒకటి కాబోతున్నారు. ఇలాంటి సమయంలో శ్రీజ తనకు కాబోయే భర్తని మెగాస్టార్ చిరంజీవి కి పరిచయం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే శ్రీజ క్లోజ్ ఫ్రెండె మూడోసారి భర్తగా రాబోతున్నారట. చిరంజీవి 156 వ సినిమాలో నటించినప్పటికీ ఎప్పుడూ లేని టెన్షన్స్ శ్రీజ విషయంలో పట్టుకున్నాయట. వరుణ్ పెళ్లి మూడు రోజుల్లో జరగబోతుండగా శ్రీజ తన మూడో బాయ్ ఫ్రెండ్ అని తీసుకొచ్చి చిరంజీవికి పరిచయం చేసిందట. మా పెళ్లి చేయండి అంటూ కన్విన్స్ చేస్తుందట. దీంతో మెగా ఫ్యామిలీ షాకింగ్ కి గురైంది. ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ అసలు ఊహించుకోలేకపోయారు. శ్రీజ నుంచి ఇది అసలు ఊహించలేదని మెగా అభిమానులు చెప్పుకొస్తున్నారు నిజంగానే శ్రీజ మూడో పెళ్లి చేసుకుంటుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు . మరి వరుణ్ లావణ్య లా పెళ్లితో పాటు శ్రీజ పెళ్లి చేస్తారా అనేది చూడాలి.
ఇకపోతే వరుణ్ లావణ్య లా పెళ్లి ఇటలీలో జరగనుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక శ్రీజ పెళ్లి గురించి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు. మొదటిసారి ఆమె ఓ వ్యక్తిని ప్రేమించి ఫ్యామిలీ కి చెప్పకుండా పెళ్లి చేసుకొని కొన్నాళ్ల తర్వాత చిరంజీవి వద్దకు చేరింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి బంధువుల సమక్షంలో గ్రాండ్గా వివాహం చేశారు. ఆ పెళ్లి కూడా బెడిసి కొట్టడంతో శ్రీజ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి చిరంజీవి ఇంట్లోనే ఉంటున్నారు.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.