Megastar : నన్ను క్షమించండి .. తప్పు చేశాను ” అన్నీ మూసుకుని సారీ చెప్పిన మెగాస్టార్ !

Advertisement
Advertisement

Megastar : మెగాస్టార్ మమ్ముట్టి, Megastar Mammootty ‘ 2018 ‘ మలయాళ సినిమాకి సంబంధించిన టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. ఇది 2018 లో సంభవించిన కేరళ వరదల ఆధారంగా తెరకెక్కించిన సినిమా. టీజర్ లాంచ్ సందర్భంగా ప్రచార వేదికపై డైరెక్టర్ జూడ్ ఆంథోనీ హెయిర్ స్టైల్ పై ముమ్ముట్టి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ముమ్ముట్టి చేసిన కామెంట్ ఏంటంటే జూడ్ ఆంథోనీ తలపై వెంట్రుకలు లేకపోయినా అసాధారణమైన మెదడు కలిగిన అత్యంత ప్రతిభావంతుడైన ఫిలిం మేకర్ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అభిమానులకు అస్సలు నచ్చలేదు.

Advertisement

మెగాస్టార్ నేరుగా బట్టతల ఉన్నవారని అవమానించారని భావించారు. అయితే దీనిని గ్రహించిన తర్వాత తన అధికారిక సోషల్ మీడియాలో ఇలా ప్రకటన చేసినందుకు విచారం వ్యక్తం చేశారు. డియర్ ఆల్ నిన్న జరిగిన 2018 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ జూడ్ ఆంథోనీని పొగిడేందుకు ఉపయోగించిన పదాలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఇలాంటివి మళ్లీ జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను. దీనిని నా దృష్టికి తీసుకువచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు అని మమ్ముట్టి పోస్ట్ చేశారు. మమ్ముట్టి పోస్ట్ పై జూడ్ ఆంథోనీ కూడా స్పందించారు.

Advertisement

Megastar Mammootty react to his comments

మెగాస్టార్ కి తనపై ఉన్న ప్రేమ గురించి బాగా తెలుసుననీ, తన ప్రతిభను మెచ్చుకోవడానికి ఆయన ఉపయోగించిన పదాలను తప్పుగా ఉపయోగించవద్దని నెటిజన్లను అభ్యర్థించారు. జూడ్ ఆంథోనీ తన జుట్టు రాలడానికి బెంగళూరు కార్పొరేషన్ నీటి సరఫరా, ‍ వివిధ షాంపూ బ్రాండ్ లను ఉత్పత్తి చేసే సంబంధిత వ్యక్తులందరినీ విమర్శించాలని కూడా సరదాగా వ్యాఖ్యానించారు. నా హెయిర్ స్టైల్ నా ఫేవరెట్ స్టార్ ఇబ్బందుల్లోకి నెట్టిదని విచారం వ్యక్తం చేశారు. ముమ్ముట్టి తన తప్పును తెలుసుకొని వెంటనే క్షమాపణలు చెప్పినందుకు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Recent Posts

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

7 mins ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

1 hour ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

2 hours ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

3 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

4 hours ago

Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule  ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…

4 hours ago

Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…

5 hours ago

IPL 2025 Schedule : క్రికెట్ అభిమానుల‌కి పండగే పండ‌గ‌.. మూడు ఐపీఎల్‌ సీజన్ల తేదీలు వచ్చేశాయ్‌..!

IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందించే గేమ్ ఐపీఎల్‌. ధ‌నాధ‌న్ ఆట‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి…

6 hours ago

This website uses cookies.