
mehreen pirzada latest photos viral
Mehreen: పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. చూసేందుకు చక్కటి రూపం..చూడాగానే అట్రాక్ట్ చేసే నవ్వు..అంతకు మించి ఫిజిక్ తో కుర్రకారుని అల్లాడిస్తుంది. అబ్బో..అమ్మడుకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. కెరీర్ లో పెద్దగా చెప్పుతగిన హిట్స్ లేకపోయినా..స్టార్స్ సినిమాలో అవకాశం కొట్టేస్తూ..బిజీ బిజీ గా ఉంది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు క్యూట్‌గా, బబ్లీగా మారింది. కృష్ణగాడి వీరప్రేమ గాధ తో వెండితెరకు పరిచయమైన నటి మెహ్రీన్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు.మెహ్రీన్ కొన్ని నెలల క్రితం భవ్య భిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరుపుకుని..
ఏవో కారణాల చేత ఆ బంధాన్ని తెంపుకుంది. అందరు ఇక మెహ్రీన పెళ్లి వేడుకే అని అనుకున్నారు. కానీ అంతలోపే మెహ్రీన్ షాక్ ఇచ్చారు. భవ్య భిష్ణోయ్‌తో జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నామని, ఇకపై ఇంతటితోనే తమ బంధం ముగిసిందని పెళ్లి పెటాకులైనట్టు ప్రకటించేశారు మెహ్రీన్. ఇక అప్పటి నుండి మెహ్రీన్ అందాలు ఆరబోస్తూ తెగ రచ్చ చేస్తుంది. ఈ అమ్మడి అందాల ఆరబోతని కుర్రకారు తట్టుకోలేకపోతున్నారు.తాజాగా మెహ్రీన్ ఉల్లిపొర లాంటి పలుచని ట్రెండీ వేర్ లో పరువాలు విందు చేయగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
mehreen pirzada latest photos viral
మెహ్రీన్ సూపర్ ఫోజులు వైరల్ అవుతున్నాయి. సినిమాలు లేకపోయిన ఈ అమ్మడు చేస్తున్న సందడి చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. అందాల రచ్చచేస్తూనే అడపాదడపా ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ హంగామా చేస్తుంది మెహ్రీన్. ప్రస్తుతం ఈ అమ్మడి స్టన్నింగ్ లుక్స్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.ఎఫ్2 మూవీలో హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ బబ్లీ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్న ఈ పంజాబీ లేడీ ఇప్పుడు ఎఫ్ 3 చిత్రంతో అలరించేందుకు సిద్ధమైంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు మోడలింగ్ చేసిన మెహ్రీన్..తన అందాల్ని ఎంతో పొదుపుగా చూపిస్తూ ఫ్యాన్స్ కళ్లను తనవైపు తిప్పుకుంటోంది.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.