Minister Roja : జబర్దస్త్‌ పై రోజా ఇంకా ఆధిపత్యం కనబర్చుతుందా.. ఆమెకు ఎందుకు భయపడుతున్నారు?

Advertisement
Advertisement

Minister Roja : ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో దాదాపు పది సంవత్సరాల పాటు రోజా జడ్జిగా వ్యవహరించింది. ఇటీవల ఆమె ఏపీ మంత్రి వర్గంలో స్థానం దక్కించుకుని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసింది. జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నా కూడా కార్యక్రమంలో జరుగుతున్న అన్ని పరిణామాలకు ఆమె కారణం అవుతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ లో కొత్త టీం లీడర్లుగా ఎవరైనా ఎంపిక అవ్వాలన్నా..

Advertisement

కొత్తగా ఎవరైనా జబర్దస్త్ కంటెస్టెంట్స్ అవ్వాలన్నా రోజా వ్యవహారం నడిపిస్తున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కారణంగానే ఇటీవల రోజా మెగా ఫ్యామిలీ పై చేసిన విమర్శలకు జబర్దస్త్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ ఒక్కరు స్పందించలేదు. జబర్దస్త్ ఫ్యామిలీకి చెందిన వారు రోజాపై విమర్శలు చేస్తే కచ్చితంగా ఆమె వారిని జబర్దస్త్ నుండి తొలగించే అవకాశం ఉంటుందని, అందుకే ఆమెకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు మాట్లాడలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. గెటప్ శ్రీను ఒక్కడు రోజా గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు, ఆయన కూడా వెంటనే తన పోస్ట్ ని డిలీట్ చేసి

Advertisement

minister roja handling jabardasth till now due to this reason

వ్యక్తిగతంగా ఆమెతో మాట్లాడి విషయాన్ని సెటిల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ ని జబర్దస్త్ లో ఉన్న వారందరూ కూడా అభిమానిస్తారు, అలాంటి చిరంజీవిని అవమానించినప్పుడు రోజా పై ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేయాలి. కానీ ఆమెను విమర్శిస్తే జబర్దస్త్ లో తమ యొక్క స్థానం గల్లంతవుతుందేమో అనే ఆందోళనతో ఆమె ను ఏ ఒక్కరు కూడా విమర్శించలేదు. దీన్నిబట్టి జబర్దస్త్ ఆధిపత్యం ఇంకా కొనసాగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందు ముందు ఏం జరగబోతుందో చూడాలి.

Advertisement

Recent Posts

Dry Lips : ఈ సీజన్ లో మీ పెదాలు మళ్లీ మెత్తగా, మృదువుగా మారాలంటే… ఈ టిప్స్ పాటించండి…??

Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…

29 mins ago

Allu Arjun : బాల‌య్య షోలో పుష్ప‌రాజ్ సంద‌డి.. ర‌చ్చ మాములుగా లేదుగా..వీడియో !

Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్‌స్టాపబుల్ …

1 hour ago

Legs Arms : కాళ్లల్లో, చేతులలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా… అయితే విటమిన్ డి లోపం ఉన్నట్లే…!

Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…

2 hours ago

Prabhas : పెళ్లి ప‌క్క‌న పెట్టి వ‌రుస సినిమాలు చేస్తున్న ప్ర‌భాస్.. అస‌లు ఎలా మేనేజ్ చేస్తున్నాడు..!

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఎవ‌రంటే మ‌న‌కు ఠ‌క్కున గుర్తిచ్చే పేరు ప్ర‌భాస్. మ‌నోడు పెళ్లి విష‌యాన్ని…

3 hours ago

Tea : ఉదయాన్నే ఛాయ్ తో పాటు బిస్కెట్ తింటే… మీ ప్రాణాలు డేంజర్ లో పడ్డట్టే… జాగ్రత్త…??

Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…

4 hours ago

Zodiac Signs : శుక్రుడు అనుగ్రహంతో కార్తీకమాసంలో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…

5 hours ago

NIRDPR Notification 2024 : పంచాయతి రాజ్ జాబ్స్.. పరీక్ష లేకుండా గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ శాఖలో జాబ్స్..!

NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…

6 hours ago

Utthana Ekadashi : ఉత్తాన ఏకాదశి ప్రాముఖ్యత… ఏ రోజు ఎలా జరుపుకోవాలంటే..!

Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…

7 hours ago

This website uses cookies.