Home » Entertainment » Minister Roja In The Style Of Sirimalle Puvva Song Video Viral
Entertainment

Minister Roja : సిరిమల్లె పువ్వా సాంగ్ తరహాలో ఉయ్యాలలో మంత్రి రోజా.. వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: January 19, 2023 11:11 am
Advertisement

Minister Roja : వైసీపీ మంత్రి ఫైర్ బ్రాండ్ రోజా అందరికీ సుపరిచితురాలే. తెలుగు సినిమా రంగంలో హీరోయిన్ గా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని తర్వాత బుల్లితెరపై కూడా రోజా రాణించటం తెలిసిందే. ఈటీవీ వంటి ప్రముఖ ఛానల్ లో “జబర్ద”స్త్ వంటి కామెడీ షోలో  జడ్జీగా రాణించటం జరిగింది. మంత్రి అయ్యాక ఎంటర్టైన్మెంట్ రంగానికి దూరమైన రోజా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక శాఖ కావటంతో.. ఏపీలో పలు జిల్లాలలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ తన మంత్రి పదవికి న్యాయం చేస్తున్నారు.

Advertisement

ఇదే సమయంలో సీఎం జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడే ప్రత్యర్థులకు తనదైన శైలిలో కౌంటర్లు ఇవ్వటంలో కూడా ముందుండే రోజా తాజాగా ఉయ్యాలలో విహరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఓ ఊరిలో … ఉయ్యాలలో “సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా” తరహాలో … వీహరించడం జరిగింది. రాజకీయరంగంలో ప్రత్యర్థులపై ఎప్పుడు విరుచుకుపడే రోజా ఉయ్యాలలో ఊగుతూ ఫోజులు ఇవ్వటంతో… ఫోటోగ్రాఫర్లు భారీ ఎత్తున ఫోటోలు తీయడం

minister roja in the style of sirimalle puvva song video viral

Advertisement

మాత్రమే కాదు వీడియో కూడా చిత్రీకరించారు. రోజా ఉయ్యాల ఊగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారు. గోదావరి జిల్లాలలో కోడి పందాలు ఫేమస్. ఇంకా కొన్ని జిల్లాలలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా సాంస్కృత శాఖ మంత్రిగా ఒక కార్యక్రమానికి వెళ్ళిన సమయంలో రోజా ఈ రీతిగా ఉయ్యాల ఊగుతూ కార్యక్రమానికి వచ్చిన వారికీ హుషారు తీసుకురావడం జరిగింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి