
Monalisa : వామ్మో నువ్వేనా..? పూసలమ్మే మోనాలిసా ఇప్పుడు కోటి రూపాయల కారులో..!
Monalisa : కొన్ని నెలల క్రితం జరిగిన కుంభమేళాలో పూసలు అమ్మకుంటూ కనిపించిన వైరల్ గర్ల్ మోనాలిసా తన చేప కనులు, డస్కీ స్కిన్‌తో అందరినీ కట్టిపడేసింది. ఇప్పుడు కోటి రూపాయల విలువైన లగ్జరీ కారులో కనిపించి మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు.
Monalisa : వామ్మో నువ్వేనా..? పూసలమ్మే మోనాలిసా ఇప్పుడు కోటి రూపాయల కారులో… వీడియో..!
మధ్యప్రదేశ్ కు చెందిన 16 ఏళ్ల మోనాలిసా భోంస్లే జీవితం ఒక్క రాత్రిలో మారిపోయింది. కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకునే ఆమె, ఒకే ఒక్క వీడియోతో స్టార్‌గా ఎదిగింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఆమె జీవితం లగ్జరీగా మారిపోయింది. అప్పటి వరకు రూ.100 కోసం కష్టపడ్డ మోనాలిసా ఇప్పుడు రూ.1 కోటి కారులో తిరుగుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు.
సింగర్ ఉత్కర్ష్ శర్మ తన మ్యూజిక్ వీడియోలో అవకాశం ఇవ్వడంతో ఆమె దశ తిరిగింది. ముఖ్యంగా ఆమె ఫోటో చూసే ఆయన ఈ అవకాశం ఇచ్చారు. మ్యూజిక్ వీడియో “సాద్గీ”కి సరిగ్గా సరిపోతుందని భావించాడు. మోనాలిసాకు కూడా పాట వినిపించాడు. ఆమెకు కూడా నచ్చగా.. వెంటనే ఓకే చెప్పింది. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు మద్దతు తెలపగా.. ఆమె తొలిసారి కెమెరా ముందుకు వచ్చి నటించడం ప్రారంభించింది. లోలోపల భయపడుతూనే.. డ్యాన్స్, నటన నేర్చుకుని మరీ ఈ వీడియో సాంగ్ చేసింది. జూన్ 14వ తేదీనే ఈ వీడియో విడుదల కాగా.. మంచి స్పందన వస్తోంది.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.