Mrunal Thakur latest pics
Mrunal Thakur : ‘ సీతారామం ‘ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది అందాల భామ మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో హీరోగా దుల్కర్ సల్మాన్ నటించాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో మృణాల్ కు వరుసగా సినీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇకపోతే మృణాల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ తన పేరును పాపులర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మృణాల్ అందాల ఆరబోత ప్రదర్శించింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు మృణాల్ నం తెగ తిడుతున్నారు.
Mrunal Thakur latest pics
ఈసారి మృణాల్ హద్దులు దాటి ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో ఆమె గ్రీన్ కలర్ డ్రెస్ లో, మెడలో పచ్చ కలర్ ఆభరణం ధరించి , ఎత్తయిన సొంపులను ఆరబోసింది. అయితే ఎలివేషన్ టూ మచ్ అవడంతో బామ్మ ఎత్తు పల్లాలు కొలతలపై కుర్ర కారు తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు మృణాల్ జీరో సైజ్ భామల చెలరేగిపోతుందని, కాని వారితో సమానంగా సరితూగడం లేదని కూడా విమర్శిస్తున్నారు. కొన్నిసార్లు మృణాల్ ఆంటీల కనిపిస్తుందని యూత్ పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు.
Mrunal Thakur talks about the offers in cinema industry
అందాల ఆరబోతలో తనని మించిన వారు ఎవరూ లేరు అన్నట్లుగా మృణాల్ ప్రవర్తిస్తుందని, ఎప్పుడు థై అందాలతో , ఎద అందాలతో మత్తెక్కించేటట్లుగా మృణాల్ ప్రవర్తిస్తుంది. అయితే ఈ ఆరబోత హద్దులు దాటుతుందని అంతా విమర్శిస్తున్నారు. కొన్నిసార్లు మృణాల్ ఆంటీలా కనిపిస్తుందని యూత్ కామెంట్లతో చలరేగుతున్నారు. ఇకపోతే మృనాల్ తెలుగులో నాని 30 సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. డిసెంబర్ చివర్లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.