Categories: EntertainmentNews

Saif Ali Khan :సైఫ్‌పై దాడి చేసిన అస‌లు నిందితుడు ఎవ‌రో కాదు… సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి..!

Advertisement
Advertisement

Saif Ali Khan : బాలీవుడ్ Bollywood హీరో సైఫ్ అలీఖాన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దేవ‌ర చిత్రంతో Devara Movie  తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యాడు. Saif Ali Khanసైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో చాలా ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. బంగ్లాదేశ్ Bangladesh వాసిగా భావిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశామనీ.. అతనే సైఫ్ అలీ ఖాన్‌పై ఆయన ఇంట్లో దాడి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. అతని పేరు మహ్మద్ షరిఫుల్ ఇస్లామ్ షెహజాద్ అనీ 31ఏళ్ల వయసుందని తెలిపారు.బాండ్రా పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకొని స్టేషన్‌కు తీసుకెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. దీంతో నిందితుడు దొరికాడని అంతా అనుకున్నారు.

Advertisement

Saif Ali Khan :సైఫ్‌పై దాడి చేసిన అస‌లు నిందితుడు ఎవ‌రో కాదు…సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి..!

Saif Ali Khan అస‌లు విష‌యం ఇది..!

అయితే తమ అదుపులో ఉన్నది నిందితుడు కాదని.. ఆ వ్యక్తికి సైఫ్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని కొద్ది సేపటికి పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ తరుణంలో తాజాగా Mumbai Police ముంబై పోలీసులు మరోమారు స్పందించారు. ఈ కేసులో అసలు నిందితుడు విజయ్ దాస్‌ను తాము అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. సైఫ్ Saif Ali khan మీద దాడి చేసింది తానేనని అతడు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. అయితే ముంబయికి వచ్చి వర్లీ కోలివాడ సమీపంలో ఉంటున్నాడని చెప్పారు. Saif Ali Khan సైఫ్-కరీనా ఇంటికి సమీపంలో ఉండే ఒక పబ్‌లో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేశాడని చెప్పారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో పనిచేయడం వల్ల సులువుగా ఆ ఇంట్లోకి వెళ్లే మార్గాలను తెలుకున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Advertisement

కేసులో నిందితుడు విజయ్ దాస్‌ను అరెస్ట్ చేశాం. అతడు రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. నేరం చేశానని అతడు ఒప్పుకున్నాడు అని పోలీసులు తెలిపారు. నిందితుడు తన పేరును మొదట విజయ్ దాస్ Vijay Das అని చెప్పాడని.. కానీ ఆ తర్వాత తాను మహ్మద్ సాజిద్ అని పేర్కొన్నాడని సమాచారం. అయితే అతడి అసలు పేరు ఏంటి? ఈ నేరం ఎందుకు చేశాడు? దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా? ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది? అతడికి ఎవరు సహకరించారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

Recent Posts

Ration Cards : అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు : మంత్రి ఉత్తమ్

Ration Cards : రేషన్ కార్డుల జారీపై ఎలాంటి ఆందోళన చెంద‌వ‌ద్ద‌ని, అర్హులైన వారందరికీ వాటిని అందిస్తామని Telangana తెలంగాణ…

20 minutes ago

AP Politics : సీఎంగా ప‌వ‌న్‌, డిప్యూటీ సీఎంగా లోకేష్.. ఏపీలో హాట్ టాఫిక్‌..!

AP Politics  : Andhra pradesh ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ TDP  నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి…

1 hour ago

Amit Shah : ఏపీలో అమిత్ షా బిజీ షెడ్యూల్‌.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల ద‌గ్గ‌ర వైఎస్ ప్ర‌స్థావ‌న తెచ్చిన కేంద్ర హోంమంత్రి

Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా Amit Shah ప‌ర్య‌ట‌న ఏపీలో బిజీ బిజీగా న‌డుస్తుంది.…

3 hours ago

Makhana : ఫుల్ మఖాన పురుషులకి మాత్రమే.. పాలలో కలిపి తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ..?

Makhana  : ఫుల్ మఖాన ఆరోగ్యానికి ప్రత్యేకమైన ఆహారం. ఈ ఫుల్ మఖానా Makhana  పోషక విలువలను కలిగి ఉన్న…

4 hours ago

Manchu Vishnu : మనోజ్ తో కలిసిపోయేందుకు రెడీ.. మంచు విష్ణు ఏం ట్విస్ట్ ఇచ్చాడుగా..!

Manchu Vishnu : మంచు ఫ్యామిలీలో గొడవలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోహన్ బాబు ఇద్దరు కొడుకు…

5 hours ago

Diabetes : షుగర్ పేషెంట్లు ఈ ఫ్రూట్స్ ని హ్యాపీగా తినవచ్చు..! మరి ఆ పండ్లు ఏమిటి…?

Diabetes  : నానాటికి షుగర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. శరీరంలో చక్కెర స్థాయిలో పెరిగినా, తగ్గినా శరీరంపై త్రీవ్రమైన…

6 hours ago

Gaddar Film Awards : గ‌ద్ద‌ర్ అవార్డుల పంపిణీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్న‌ల్.. ఎప్ప‌టి నుండి అంటే..!

Gaddar Film awards :  సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో త‌న‌దైన మార్క్ చూపిస్తూ వ‌స్తున్న రేవంత్ Revanth Reddy సర్కారు ఇప్పుడు…

7 hours ago

Chia Seeds : అధిక బరువు త్వరగా తగ్గాలంటే…. చియా సీడ్స్ డ్రింక్ ని ఈ విధంగా వినియోగించండి….?

Chia Seeds : చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ విత్తనాలలో ఆరోగ్యకరమైన Chia Seeds కొవ్వులు, ఒమేగా…

8 hours ago

This website uses cookies.