Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి ఇతనే.. వీడియో విడుద‌ల‌..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 16 January 2025, 6:21 pm
  •  Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి ఇతనే..!

Saif Ali Khan : బాలీవుడ్  Bollywood స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దుండగుల దాడి తెలిసిందే. కత్తులతో దుండగులు దాడి చేయడంతో Mumbai ముంబైలోని  mumbai lilavati hotel  లీలా వతి హాస్పిటల్ లో సైఫ్ అలీ ఖాన్ Saif Ali Khan కి ట్రీట్ మెంట్ జరుగుతుంది. ఇప్పటికే రెండు సర్జరీలు చేశారని తెలుస్తుంది. ఐతే ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడినట్టే అని డాక్టర్లు చెబుతున్నారు. ఐతే దీనిపై ఇప్పటికే  mumbai lilavati hotel  లీలా వతి హాస్పిటల్ డాక్టర్స్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.

Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి ఇతనే..!

Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి ఇతనే..!

Saif Ali Khan  దాడి చేసిన వ్యక్తి ఇతనే

ఐతే పోలీసులు Police రంగంలోకి దిగి ఈ దాడులకు కారణమైన వారు ఎవరా అని కనిపెట్టే పనిలో ఉన్నారు. ఐతే దుండగులను పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఐతే అక్కడ సీసీ కెమెరాల్లో వారి ఫోటోలు రికార్డ్ అయినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన వ్యక్తి ఫోటో Photo  బయటకు వచ్చింది. దాడికి కారణాలు ఏంటన్నది తెలియదు కానీ కత్తితో సైఫ్ పై దాడి Bollywood Stars  బాలీవుడ్ స్టార్స్ ని భయపెట్టింది.

సైఫ్ అలీ ఖాన్ Saif Ali Khan పై దాడి విషయంలో బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా వారి స్పందన తెలియచేస్తున్నారు. Jr Ntr ఎన్ టీ ఆర్ కూడా సైఫ్ కత్తుల దాడి ఘటన మీద స్పందించాడు. ఆయన త్వరగా కోలుకోవాలని Social Media సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి