Nabha Natesh : ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అందరి మనసులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. ప్రస్తుతం తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్‌లలో ఒకరు. ఈ భామ మొదట ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగువారిని పలకరించింది. అయితే ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు.పూరి జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’లో చాందిని పాత్రలో నటించి యూత్‌లో యమ క్రేజ్ తెచ్చుకుంది. నభా నటెష్ తెలుగు, కన్నడ చిత్రాలలో తన అందచందాలతో అలరిస్తోంది. సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ ద్వారా టాలీవుడ్ కు పరిచయమై ఈ బ్యూటీ..
రవి బాబు ప్రయోగాత్మక చిత్రం అదుగో సినిమాలోనూ నటించింది.. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా మంచి హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు మోడలింగ్‌లోనూ తన ప్రతిభ చాటుకుంటోంది.నభా నటేష్ చివరిగా నితిన్ మాస్ట్రోలో నటించింది. ఈ సినిమా హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌గా వచ్చింది’. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు.ఈ సినిమాపై నభా భారీ అంచనాలే పెట్టుకోగా, అవన్నీ నిరాశపరిచాయి. ఇప్పుడు మంచి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుంది.
సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ నభా తన అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ వారిని పలకరిస్తోంది. మరోవైపు లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఖుషీ చేస్తోందీ గ్లామర్ బ్యూటీ. తాజాగా తన అభిమానులను పలకరిస్తూ కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ పిక్స్ షేర్ చేస్తూ.. ‘డార్లింగ్, నేను పగటి కలలా అనిపించే ఒక పీడకలని’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నభా ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్ లు, కామెంట్లతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తన ఎద అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడుము అందాలతో కవ్విస్తోందీ కన్నడ బ్యూటీ. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Pithapuram Varma : ఒకప్పుడు పిఠాపురం పేరు అందరికి పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ Pawan Kalyan…
Padi Kaushik Vs Sanjay : కరీంనగర్ జిల్లాలో ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో గందరగోళం నెలకొంది. బిఆర్ఎస్ హుజురాబాద్…
Kodi Pandalu : సంక్రాంతి Pongal పండగ వచ్చిందంటే చాలు మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు. భోగి…
Nallari kiran kumar reddy : ఈ మధ్య కాలంలో వైఎస్ ఫ్యామిలీ ఎక్కువగా వార్తలలో నిలుస్తుండడం మనం చూస్తూనే…
Viral Video తెలంగాణలో ఈ మధ్య అడవిలో ఉండాల్సిన జంతువులు ఇప్పుడు జనావాసాలలోకి కూడా వస్తున్నాయి. తాజాగా ఒక గుంటనక్క…
Daaku Maharaaj : సంక్రాంతికి సినిమాల సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతికి డాకు…
Raithu Barosa : సంక్రాంతి పండుగ Sankranti వేళ తెలంగాణ సర్కార్ రైతులకు సంబంధించి ఏదైన తిపి కబురు అందుతుందా…
Nampally Court : ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే…
This website uses cookies.