
Nabha Natesh Red Dress Pics
Nabha Natesh : ‘ఇస్మార్ట్’ బ్యూటి నభా నటేశ్ ‘నన్నుదోచుకుందువటే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ భామకు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి పేరు వచ్చింది. ఈ మూవీలో ‘చాందిని’గా నభా నటేశ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.మాస్ మహారాజ ‘డిస్కో రాజా’ చిత్రంలో నటించింది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ సంగతులు అలా ఉంచితే.. నభ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తికి సంబంధించిన విషయాలను పంచుకుంటుంది.
Nabha Natesh Red Dress Pics
ఈ క్రమంలోనే తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది. తాజాగా నభా నటేశ్ ట్విట్టర్ వేదికగా తన సూపర్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ చైర్ లాంటి వస్తువుపై కూర్చొని కర్లీ హెయిర్ చూపుతూ రెడ్ విత్ మల్టి కలర్ డ్రెస్ ధరించింది. డ్రెస్ పొట్టిగా ఉండటం వల్ల సదరు ఫొటోల్లో నభానటేశ్ వెరీ హాట్‌గా కనిపిస్తోంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నభా నటేశ్ నటించిన ‘మాస్ట్రో’ చిత్రం ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ చిత్రంలో నభా నటేశ్ బోల్డ్‌గా నటించింది.
Nabha Natesh Red Dress Pics
ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అంధాదున్’కు రీమేక్ కాగా అందులో హాట్ హీరోయిన్ రాధేకా ఆప్టే పోషించిన పాత్రను తెలుగు ‘మాస్ట్రో’లో నభా నటేశ్ పోషించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్, నితిన్ ఈ చిత్రంలో హీరో కాగా నెగెటివ్ రోల్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్లే చేసింది.
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్‌లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
This website uses cookies.