Categories: EntertainmentNews

Mahanati Child Artist : మ‌హాన‌టిలోని చిన్న‌ప్ప‌టి సావిత్రి ఇప్పుడు ఇంత బ‌బ్లీగా మారింది.. క‌ళ్లు తిప్పుకోలేరు..!

Advertisement
Published by
Advertisement

Mahanati Child Artist : క‌ల్కి సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఆయ‌న మ‌హాన‌టి అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అలరించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.మ‌హాన‌టి సినిమాతో ఈ త‌రం వారికి కూడా సావిత్రిని గుర్తు చేశారు నాగి అయితే మ‌హాన‌టి చిత్రంలో సావిత్రి పాత్ర‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది కీర్తి సురేష్‌. ఈ సినిమాతో ఆమెకి నేష‌న‌ల్ అవార్డ్ కూడా ద‌క్కింది.అయితే చిత్రంలో ‘బుల్లి’ సావిత్రిగా ఎంతో చెలాకీగా నటిస్తూ.. ఎవరీ పిల్లా అనిపించుకున్న చిన్నారి నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్‌కు సొంత మనవరాలు. అయితే, ఈ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. సినిమా ఆడియో ఫంక్షన్లోనే ఈమెను పరిచయం చేశారు.

Advertisement

Mahanati Child Artist అదే అందంతో..

చిన్నారి సావిత్రి పాత్రలో ఆమె భలే ఒదిగిపోయిందంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. పెద్ద సావిత్రిగా కీర్తి సురేష్‌కు ఎంత పేరు వస్తుందో.. బుల్లి సావిత్రిగా నటించిన రాజేంద్రప్రసాద్ మనవరాలు తేజ‌స్వినికి మంచి పేరు వచ్చింది. ‘ఆగిపో బాల్యమా.. నవ్వులో నాట్యమా సరదా సిరిమువ్వలవుదాం’సాంగ్‌తో పాటు పలు సన్నివేశాల్లో ఆకట్టుకుంది చిన్నారి. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు సాయి తేజశ్విని ఇందులో చాలా చక్కగా నటించింది. సావిత్రి చిన్నప్పుడు ఇలానే ఉండేదా అనిపించేలా యాక్ట్ చేసింది ఈ అమ్మాయి. కీర్తి సురేష్‌తో పాటు ఈ పాపకు కూడా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా వచ్చి అప్పుడే 8 ఏళ్లు నిండిపోయాయి.

Advertisement

Mahanati Child Artist : మ‌హాన‌టిలోని చిన్న‌ప్ప‌టి సావిత్రి ఇప్పుడు ఇంత బ‌బ్లీగా మారింది.. క‌ళ్లు తిప్పుకోలేరు..!

మరీ ఈ చిట్టి చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసుకోవాల‌ని అంద‌రు ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్పుడు ఆమె కొన్ని ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, ఇప్పటికీ అదే బబ్లీనెస్‌తో అలరిస్తుంది. ఇంత ఎదిగిందా అంటూ ఆమెపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. మహానటి తర్వాత బేబీ, సిరివెన్నెల, సరిలేకు నీకెవ్వరు, ఎర్ర చీర వంటి చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఎడ్యుకేషన్‌పై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది. గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ అమ్మాయి.. ప్రస్తుతం దూరంగా ఉంటుంది.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Snakes : ఇది మీకు తెలుసా.. పాములను చంపితే జైలు శిక్ష త‌ప్ప‌ద‌ట‌..!

Snakes :  ప్రకృతిలో ప్రతి జీవికి తనదైన పాత్ర ఉంటుంది. అయితే పాముల విషయంలో మాత్రం ప్రజల్లో ఇంకా భయం,…

4 minutes ago

Cooking oil : వంటకు ఏ నూనె వాడుతున్నారు ? .. మీ ఆరోగ్యానికి ఏ నూనె మంచిదో తెలుసా ?

Cooking oil : మన రోజువారీ వంటల్లో ఉపయోగించే నూనె గురించి చాలామంది పెద్దగా ఆలోచించరు. బయటికి అన్నీ సాధారణంగానే…

1 hour ago

Chanakyaniti : ఈ లక్షణాలున్నవారు జీవితంలో ఎప్పటికీ ఎప్పుడూ కోటీశ్వరులు కాలేరు.. ఆచార్య చాణక్యుడు నీతి బోధనలు ..!

Chanakyaniti : భారతదేశ ఆర్థిక, రాజకీయ మరియు నీతి శాస్త్రాల్లో అపార జ్ఞానం అందించిన మహామేధావి ఆచార్య చాణక్యుడు. ఆయన…

2 hours ago

The Wedding of VIROSH : ఎట్టకేలకు అఫీషియల్ : రష్మికతో పెళ్లిని ధృవీకరించిన విజయ్ దేవరకొండ.. ‘విరోష్’ పెళ్లి పనులు షురూ..!

The Wedding of VIROSH గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో, సినీ సర్కిల్స్‌లో ఎడతెగని చర్చకు దారితీసిన విజయ్ దేవరకొండ…

9 hours ago

IND vs SA T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భారత్‌కు షాక్.. దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి!

IND vs SA T20 World Cup 2026 : ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం…

9 hours ago

Indiramma House : అలియాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం ..!

Indiramma House : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్‌గాడి మలక్‌పేటలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.…

10 hours ago

Donald Trump : ఒరేయ్ మెంటల్… తిక్క ట్రంప్ మళ్ళీ ఏం చేసాడో తెలుసా ?

Donald Trump : అమెరికా United States of America అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే ఒక సంచలనం, ఆయన…

10 hours ago

YS Jagan : అరెస్ట్‌ అయిన  24 గంటల్లో.. జగన్ కొంప ముంచిన వాసుదేవరెడ్డి..!

YS Jagan arrest : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు అందరి Kallu Vasudeva reddy  కళ్లు వాసుదేవరెడ్డి…

11 hours ago

Kalki 2 Movie Rajinikanth : కల్కి 2 క్లైమాక్స్‌లో ప్రభాస్-రజనీకాంత్ విధ్వంసం..!

Kalki 2 Movie Rajinikanth :  నాగ్ అశ్విన్ సృష్టించిన 'కల్కి 2898 AD' ప్రపంచం భారతీయ సినిమా స్థాయిని…

12 hours ago

Pavitra Naresh : పవిత్రతో నరేష్ పెళ్లనగానే కృష్ణ షాకింగ్ రియాక్షన్.. ఇన్నాళ్ళకి బయటపడింది..!

Pavitra Naresh : నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్‌ల బంధం గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల…

13 hours ago

AP : ఏపీలో మరో దారుణ ఘటన : ఐదేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడి అత్యాచార యత్నం

AP : ఏపీలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. యాదవోలు గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచార…

14 hours ago

Sunday Alcohol : ఆదివారమే కదా అని ముందు తెగ తాగేస్తున్నారా ? .. అయితే ఈ నిజం తెలుసుకోండి.. లేకపోతే డేంజరే..!

Alcohol : వారమంతా ఆఫీసు పనులతో బిజీగా గడిపి వీకెండ్ రాగానే ఫ్రెండ్స్‌తో పార్టీ ప్లాన్ చేయడం చాలామందికి అలవాటైపోయింది.…

14 hours ago