naga chaitanya buy a new flot
Naga Chaitanya : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటీవల వచ్చిన బాధరకరమైన న్యూస్ అంటే క్యూట్ కపుల్ సమంత, నాగచైతన్యల విడాకుల ప్రకటన. ప్రేమించి పెళ్ళిచేసుకుని అందరిచేత క్యూటెస్ట్ కపుల్ అని అనిపించుకున్నారు. ఏడేళ్ల సాగిన వీరి ప్రేమాయణంలో కొన్ని కారణాల వలన వారి దాంపత్య జీవితానికి ఎండ్ కార్డ్ పెట్టేశారు. సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్‌ను నిజం చేస్తూ తాము విడాకులు తీసుకుంటున్నట్టు సామ్ చై ఎవరికీ వారు సోషల్ మీడియాల్లో అధికారికంగా ప్రకటించేశారు.
naga chaitanya buy a new flot
Naga Chaitanya : సామ్ చై విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించగానే అప్పటివరకు అవన్నీ పుకార్లే అని భావించిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. డివోర్స్ ప్రకటన అనంతరం సమంత తన సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ రాగా నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. దానికి ఆమె బాధపడుతూ ‘నన్ను ఒంటరిగా వదిలేయాలని, ఇతరులతో రిలేషన్స్ అంటగట్టొద్దని’ ఘాటుగానే బదులిచ్చింది. అయితే ప్రస్తుతం సామ్ చై ఎవరికి వారు విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య ఓ ఇంటివాడు కాబోతున్నట్టు సామాజిక మాద్యమాల్లో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఎంటంటే.. సామ్‌తో విడిపోయాక చైతన్య కొత్త ఫ్లాట్ తీసుకుని అందులోని షిఫ్ట్ అవతున్నట్టు తెలిసింది.
naga chaitanya buy a new flot
చైతన్య రీసెంట్‌గా జూబ్లీహిల్స్‌లో ఓ బంగ్లాను కొన్నాడట. ప్రస్తుతం ఆ బంగ్లాకు రినోవేషన్ పనులు జరుగుతున్నాయట. ఆ పనులు పూర్తయ్యాక చై తన ఆ ఇంటికి షిఫ్ట్ అవుతాడని తెలుస్తోంది. నాగచైతన్య ఓ కొత్తింటికి మారుతున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. ఇక మీదట అక్కడే ఒంటరిగా ఉంటాడని తెలిసింది. వాస్తవానికొస్తే ఈ కొత్త ఇంట్లో సామ్‌తో కలిసి ఉండాలని భావించాట చైతు. అందుకే ఇంటి కోసం భారీగా ఖర్చు పెట్టాడట. ఇంటీరియర్ వర్క్స్ కూడా చాలా రిచ్‌గా ఉంటుందని తెలిసింది. అయితే, ఈ వార్తలో ఎంత మాత్రం నిజముందో తెలియాల్సి ఉంది.
Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది.…
Hari Hara Veera Mallu First Review : Hari Hara Veera Mallu Movie Review పవర్ స్టార్…
హైదరాబాద్, ఇప్పటివరకు సొంత ఇల్లు కలగన్నా… ఆ కలను నిజం చేసుకోవడం సాధ్యపడలేదా? ఇప్పుడు మీ ఆలోచనలకు గమ్యం చేరే…
Wife : నంద్యాల జిల్లాలో భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రమనయ్య…
Hari Hara Veera Mallu Business : Hari Hara Veera Mallu Movie Review పవన్ కళ్యాణ్ హరిహర…
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ వినాయక్ నగర్ కాలనీలో గత నెల రోజుల క్రితం…
Hari Hara Veera Mallu Review : హరిహర వీరమల్లు మూవీ రివ్యూ, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో…
post offices : ఈ కాలంలో ప్రతి ఒక్కరూ డిజిటల్ చెల్లింపులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్నదైనా పెద్దదైనా లావాదేవీ…
This website uses cookies.