Home » Entertainment » Naga Chaitanya In Most Eligible Bachelor Pre Release Event
Entertainment

Naga Chaitanya : సమంత నుంచి విడిపోవడంతో హ్యాపీ!.. ఓపెన్ అయిన నాగ చైతన్య

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 9, 2021 9:22 am
Advertisement

Naga Chaitanya నాగ చైతన్య ఎప్పుడూ కూడా కాస్త రిజర్వ్డ్‌గా ఉంటాడు. ఎక్కువగా మాట్లాడాడు. ఏ హీరో ఫంక్షన్లు అయినా ఈవెంట్లు అయినా వెళ్లడు. తన సినిమా సంగతులను మాత్రమే పట్టించుకుంటాడు. అలాంటి చైతూ తన తమ్ముడు అఖిల్ కోసం వచ్చాడు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా నాగ చైతన్య వచ్చాడు.

Advertisement

Naga Chaitanya In Most Eligible Bachelor Pre Release Event

సమంతతో విడాకుల అనంతరం చై వస్తుండటంతో.. అందరూ ఆసక్తిగా చూశారు. చైతూ ఎలా ఉంటాడు? ఎలా మాట్లాడతాడు? ఏదైనా బాధతో ఉంటాడా? అని అందరూ ఎదురుచూశారు. కానీ చై మాత్రం ఎంతో హ్యాపీగా ఉన్నాడు. సమంతతో విడిపోయానే అనే బాధ ఎక్కడా కనిపించలేదు. కానీ లవ్ స్టోరీ ప్రమోషన్స్‌లో మాత్రం చై ఏదో బాధలో ఉన్నట్టు కనిపించింది.

Advertisement

Naga Chaitanya మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌

samantha in her own house after divorce

లవ్ స్టోరీ ప్రమోషన్స్‌లో ఓపెన్ అయిన మాట్లాడినట్టు ఎక్కడా కనిపించదు. కానీ నిన్న చై మాత్రం పూర్తిగా ఓపెన్ అయినట్టు.. తన మనసులో ఇక ఎలాంటి బాధలు లేవు అన్నట్టుగా మాట్లాడేశాడు. అంటే సమంతతో విడిపోవడం నాగ చైతన్యకు ఇష్టమేననన్న మాట. అయితే ఇప్పటికి కూడా సరైన కారణాలు మాత్రంఎవ్వరికీ తెలియడం లేదు. సమంత, చైతన్య ఎందుకు విడిపోయారన్న విషయం మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి