Home » Entertainment » Naga Chaitanya Ready To Second Marriage Samantha Un Healthy Time
Entertainment

Naga Chaitanya : ఇంతకంటే దారుణం ఉంటుందా .. సమంతా ఆరోగ్యం బాలేని ఈ టైమ్ లోనే నాగ చైతన్య కి రెండో పెళ్లి ?

Authored By
Rame Samhith
The Telugu News | Published on: November 9, 2022, 8:20 pm
Advertisement

Naga Chaitanya : స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ తో పోరాడుతుంది. నాగ చైతన్యతో ప్రేమ పెళ్లి జరిగిన తర్వాత 3 ఏళ్లు కలిసి ఉన్న సమంత ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఈ టైం లో సమంత చాలా డిప్రెషన్ కి దురైంది. అయినా సరే దాని నుంచి ఎలాగోలా బయట పడ్డ అమ్మడు ఇప్పుడు మరో వ్యాధితో బాధపడుతుంది. మయోసైటిస్ వ్యాధి వల్ల సమంత తన మొఖంలో గ్లామర్ ని పూర్తి గా కోల్పోయింది. రిలీజ్ అవుతున్న యశోద ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చిన సమంత ఈ ఇంటర్వ్యూలో తన లుక్స్ తో అందరికి షాక్ ఇచ్చింది.

Advertisement

ఇక ఇదిలాఉంటే సమంత ఈ పొజిషన్ లో ఉంటే మరోపక్క నాగ చైతన్య మరో పెళ్లికి రెడీ అవుతున్నాడని టాక్. సమంత నాగ చైతన్య డైవర్స్ తీసుకున్నారు సో ఇప్పుడు చైతు ఏమైనా చేయొచ్చు.. మరో పెళ్లి చేసుకున్నా సరే చైతుని అడిగే వారు ఎవరు ఉండరు. కానీ సమంత అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇలా చేయడం వల్ల ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ లో కొందరు కూడా చైతు నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మరోపక్క నాగ చైతన్య, సమంత మళ్లీ కలుస్తారని వార్తలు వస్తుంటే చైతు పెళ్లి మ్యాటర్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది.

naga chaitanya ready to second marriage samantha un healthy time

Advertisement

అయితే ఈ వార్తలపై చైతు టీం మాత్రం అసలు చైతన్య ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచనలో లేడని వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా సమంత విషయంలో చైతుని టార్గెట్ చేస్తూ ఈమధ్య ఎక్కువ వార్తలు వస్తున్నాయి. తన ప్రమేయం లేకపోయినా సరే చైతన్య కూడా ఆ వార్తల్లో ఉండాల్సి వస్తుంది. సమంత పూర్తిగా కోలుకుని మళ్లీ మాములు మనిషిగా మారేంత వరకు మీడియా ఫోకస్ అంతా నాగ చైతన్య మీదే ఉంటుంది. ప్రస్తుతం నగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరక్షన్ లో సినిమా చేస్తున్నా

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి