
nagachaitanya fans Fire on pritam jukalkar and samantha
Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య, సమంత వైవాహిక బంధం నుంచి విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. పదేళ్ల ప్రేమ తర్వాత మ్యారేజ్ చేసుకున్న సమంత, నాగచైతన్య నాలుగేళ్లు జంటగా కలిసి ఉండి ఆ తర్వాత విడిపోయారు. ఎవరి దారిలో వారు పయనిస్తున్నారు. అయితే, సమంత నిర్ణయాన్ని తప్పబడుతూ కొందరు సోషల్ మీడియాలో సమంతను ట్రోల్ చేస్తుండగా, వారిపై సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తనను నాగచైతన్య అభిమానులు బెదిరిస్తున్నారని డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ ఆరోపిస్తున్నారు.సమంత, డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ తో కలిసి దిగిన ఫొటో అప్పట్లో నెట్టింట వైరలయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
nagachaitanya fans Fire on pritam jukalkar and samantha
సదరు ఫొటోలో సమంత ప్రీతమ్ జుకల్కర్ ఒడిలో పడుకుని ఉండటాన్ని నెటిజన్లు కొందరు తప్పుబట్టారు.నాగచైతన్య వైఫ్ అయి ఉండి ఇంకొకరి ఒడిలో పడుకోవడమేంటనే ప్రశ్న ఎదురైంది. తాజాగా ప్రీతమ్ జుకల్కర్ వల్లే సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిందని అంటున్నారట. ఈ మేరకు నాగచైతన్య అభిమానులు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతు తనను బెదిరిస్తున్నారని ప్రీతమ్ పేర్కొన్నారు. యూట్యూబ్‌లో తనను బ్లేమ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారని ప్రీతమ్ చెప్పారు.
Samantha has taken a tuff decision
ఈ క్రమంలోనే దయచేసి తనను ట్రోల్ చేయొద్దని, తానేంటో నాగచైతన్యకు తెలుసని ప్రీతమ్ జుకల్కర్ తెలిపారు. తాను సమంతను అక్క అని పిలుస్తానని ప్రీతమ్ స్పష్టం చేశారు. నాగచైతన్య పర్సనల్ డెసిషన్‌ను ఫ్యాన్స్ గౌరవించాలని ప్రతీమ్ కోరారు. ఇకపోతే సమంత స్టైలిష్ట్‌గా ఉన్న ప్రీతమ్ జుకల్కర్ సమంతను మొదట తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన చేనేత వస్త్రాలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో కలిశాడు. ఆ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు.
అలా ఆ కార్యక్రమంలో పరిచయమైన ప్రీతమ్ జుకల్కర్ తర్వాత కాలంలో సమంతకు స్టైలిస్ట్‌గా మారాడు. సమంతకు మాత్రమే కాదు టాలీవుడ్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, రాశిఖన్నాకు కూడా ప్రీతమ్ జుకల్కర్ స్టైలిస్ట్‌గా ఉన్నారు. ఈ సంగతులు పక్కనబెడితే సమంత, నాగచైతన్య ఎవరికి వారు తమ ప్రొఫెషనల్ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. నాగచైతన్య ‘లవ్‌స్టోరి’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుండగా, సమంత పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ షూట్ కంప్లీట్ చేసింది.
Ranabaali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book అంశం అధికార, ప్రతిపక్షాల…
Indiramma Houses : పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…
Amaravati Capital : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా 'అమరావతి' ఒక ప్రధాన అంకంగా నిలిచింది. 2014లో విభజన…
Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…
Tale of Two Loves : ఒడిశా రాష్ట్రానికి చెందిన 75 ఏళ్ల బాబు లోహర్ కథ నేటి కాలంలో…
Business Idea : ప్రస్తుత కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ పంప్ వ్యాపారం అనేది అత్యంత…
Bald Head : వివాహ బంధం అనేది కష్టసుఖాల్లో తోడుంటామనే ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ చైనాలోని హెనాన్…
This website uses cookies.