
samantha
Samantha : అక్కినేని నాగచైతన్య- సమంత డైవోర్స్ మ్యాటర్ సోషల్ మీడియాలో ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ విషయమై అటు సమంత కాని ఇటు నాగచైతన్య కాని ఎవరూ ఓపెన్ కావడం లేదు. నాగార్జున కుటుంబ సభ్యులు సైతం ఈ విషయంపైన స్పందించడం లేదు. ఇకపోతే సమంత పాల్గొనే ఒక షో పట్ల చైతన్య కుటుంబీకులు అభ్యంతరం వ్యక్తం చేయడం నుంచి అసలు సమస్య మొదలైందని తెలుస్తోంది.
naga chaitanya samantha divorce matter trending in social media
అలాంటి షోస్ వద్దని చెప్పినా సామ్ వినిపించుకోలేదని, దాంతో చై-సామ్ మధ్య గ్యాప్ మొదలైందని టాక్. ఈ గ్యాప్ నేపథ్యంలోనే సమంత ఇంటి పేరు అక్కినేనిని సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తీసేసిందనే చర్చ నడుస్తున్నది. గతంలో చైతన్య సినిమాలకు పూర్తిగా సపోర్ట్ ఇచ్చిన సామ్ ప్రజెంట్ ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ ప్రమోషన్స్‌లో దూరం ఉండటం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
naga chaitanya samantha divorce matter trending in social media
తిరుమల శ్రీవారి దర్శనం టైమ్‌లో చై-సామ్ మధ్య గ్యాప్ విషయమై సామ్ వద్ద ప్రస్తావించే ప్రయత్నం చేయగా, సమంత మీడియా ప్రతినిధిపై సీరియస్ అయింది. ఈ సంగతులు ఇలా ఉంచితే చైతన్య-సమంత మధ్య గ్యాప్‌నకు తొలి భార్య కారణమని అప్పట్లో సమంత పేర్కొన్న అంశం ఒకటి నెట్టింట ఇప్పుడు వైరలవుతోంది. ఇంతకీ నాగచైతన్య ఫస్ట్ వైఫ్ ఎవరంటే..? గతంలో మోహన్ బాబు తనయ మంచు లక్ష్మీ హోస్ట్‌గా ఉన్న ఓ టాక్ షోలో సమంత పాల్గొంది.
naga chaitanya samantha divorce matter trending in social media
ఇందులో సామ్ బెడ్ రూం విషయాల గురించి చర్చించారు. చైని కిస్ చేయాలంటే ఫస్ట్ వైఫ్ అడ్డు వస్తుందని సామ్ పేర్కొంది. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి చై మొదటి భార్య ఎవరని ప్రశ్నించగా, సామ్ సమాధానం చెప్పింది. చైతూ రాత్రిపూట పట్టుకుని పడుకునే పిల్లో(తలదిండు) చైతన్య మొదటి భార్య అని ట్విస్టెడ్ ఆన్సర్ ఇచ్చింది.ఇకపోతే సమంత కాని చైతన్య కాని విడాకుల విషయమై స్పందించడం లేదు. నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరి’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని సక్సెస్ దిశగా రన్ అవుతున్న నేపథ్యంలో చై మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.