Nagarjuna Balayya war for bigg boss host
Nagarjuna : తాజాగా నాగార్జున, బాలకృష్ణల మధ్య గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బిగ్బాస్ షో కారణంగా వీరిద్దరి మధ్య గొడవలు మరోసారి బయటపడ్డాయట. వరుసగా బిగ్ బాస్ నాలుగు సీజన్లకి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ఏడవ సీజన్ నుంచి తప్పుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. నాగార్జున ప్లేసులో బాలకృష్ణ హోస్టింగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ సీజన్ 6 కి టిఆర్పి రేటింగ్ తక్కువగా రావడంతో హోస్ట్ గా బాలయ్యని తీసుకోవాలని బిగ్ బాస్ టీం ఆలోచన చేస్తుందట.
ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ బిగ్బాస్ 7 కి బాలయ్య హోస్ట్ అయితే బిగ్బాస్ సెట్ కోసం అన్నపూర్ణ స్టూడియో ఇవ్వను అని నాగార్జున చెప్పినట్లు మరో వార్త బయటకు వినిపిస్తుంది. అయితే బాలకృష్ణ కూడా అన్నపూర్ణ స్టూడియోలో సెట్ అంటే రానని బిగ్ బాస్ యాజమాన్యానికి గట్టిగా చెప్పేసాడట. ఈ కండిషన్ కి ఓకే అయితే హోస్ట్ గా చేయడానికి నాకు ఎటువంటి అభిప్రాయం లేదని ఇటీవల తన కలిసిన బిగ్బాస్ టీం తో బాలయ్య చెప్పినట్లు రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ వార్ వారి వారసులు కూడా కొనసాగిస్తున్నారు..
Nagarjuna Balayya war for bigg boss host
అని నెటిజన్స్ అంటున్నారు. అప్పట్లో నాగేశ్వరరావు చనిపోయిన తర్వాత జరిగిన సభకి ఇండస్ట్రీ నుంచి అందరూ వచ్చిన బాలయ్య మాత్రం రాలేదని అంటుంటారు. నాగార్జున కనీసం బాలయ్యకి ఆహ్వానం కూడా ఇవ్వలేదని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. అయితే మళ్లీ ఒక సినిమా ఈవెంట్లో నాగార్జున బాలకృష్ణ ఎదురుపడి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. కానీ ఇద్దరి మొహంలో చిరునవ్వు కనిపించలేదు. ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని నాగ్ చెప్పిన ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్‌లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.