Nagarjuna : టాలీవుడ్ రొమాంటిక్ హీరో నాగార్జున ఇప్పటికీ హ్యాండ్సమ్ గానే ఉన్నారు. ఈ వయసులో కూడా రొమాంటిక్ లుక్ అతడి సొంతం. నాగార్జున సినిమా కెరీర్ సక్సెస్ గా ఉంది. ఇక వ్యక్తిగతంగా ముందుగా నాగార్జున దగ్గుబాటి రామానాయుడు కూతురు శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. నాగేశ్వరరావు, రామానాయుడు కావాలని పట్టుబట్టి వీరిద్దరి పెళ్లి చేసి వియ్యంకులు అయ్యారు. నాగార్జున శ్రీ లక్ష్మీల సంతానమే నాగచైతన్య. వీరి పెళ్లి సమయానికి నాగార్జున ఇంకా సినిమాల్లో పూర్తిగా సెటిల్ కాలేదు. చైతు పుట్టాక 6 , 7 ఏళ్లకే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ టైంలోనే నాగార్జున హీరోగా ప్రూవ్ అయ్యాడు.
అప్పటికే శ్రీ లక్ష్మీ తో గ్యాప్ వచ్చింది, ఇక ఇటుపక్క అమలతో ప్రేమలో ఉండడంతో శ్రీలక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను రెండో పెళ్లి చేసుకున్నాడు. అమలతో నాగార్జున నిర్ణయం, శివ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశాడు. అయితే అఖిల్ పుట్టాక నాగార్జునకు ఆడపిల్ల కావాలని కోరిక బలంగా ఉండేదట. నాగార్జునకు ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం. దీంతో ఆడపిల్లను కందామని అమలతో అంటే అందుకు ఆమె ఒప్పుకోలేదట. మనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా నాగచైతన్య, అఖిల్ ఉన్నారు కదా వీళ్లు చాలు కదా అని అన్నారట. దీంతో నాగార్జున ఆశ్చర్యపోయారట.
చైతు నీకు కొడుకు అయినప్పుడు నాకు కూడా కొడుకే కదా అని అనడంతో అమల చైతు పై చూపించిన ప్రేమ చూసి నాగార్జున ఫిదా అయ్యారట. ఆ తర్వాత చైతు ఎక్కువ కాలం శ్రీ లక్ష్మీ దగ్గరే పెరిగిన చైతు విషయంలో నాగార్జున బాధ్యతలు తీసుకున్నారట. ఇక చైతు కూడా నాన్న నాగార్జున ద్వారానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా సక్సెస్ అయ్యాడు. ఏది ఏమైనా నాగార్జున గతంలో జరిగిన ఫ్లాష్ బ్యాక్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమలా అన్న మాటలకు నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకం ఇచ్చి నిరుద్యోగ యువతకు ఆర్ధిక సాయం…
Kanguva Movie Review : కోలీవుడ్ Kollywood స్టార్ Surya సూర్య లీడ్ రోల్ లో శివ డైరెక్షన్ లో…
Pineapple : ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లలను తీసుకుంటూ ఉంటాం. వాటిలో పైనాపిల్ కూడా…
Lagcherla : ఫార్మా సిటీ ప్రాజెక్టుకు సంబంధించి ఈ నెల 11న విచారణ సందర్భంగా వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలం…
Prabhas Raja Saab : స్టార్ సినిమాను మొదలు పెట్టడం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం చాలా సులువే కానీ…
Carrot Juice : చలికాలం రానే వచ్చేసింది. ఈ కాలంలో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే మార్కెట్లో ఎటు…
Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసం లో చాలామంది…
GAIL Recruitment : గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత…
This website uses cookies.