naresh About On Ramya raghupathi
Pavitra Lokesh – Naresh : దాదాపు కొద్ది నెలల నుండి సోషల్ మీడియాలో సీనియర్ నటి పవిత్ర లోకేష్ మరియు నరేష్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అసభ్యంగా తమపై వార్తలు రాసిన వారిపై లీగల్ గా పవిత్ర మరియు లోకేష్ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సమయంలో నరేష్ ప్రవర్తన చాలామందికి చిరాకు కలిగించింది.
ఇదే సమయంలో నరేష్ పక్కనే పవిత్ర లోకేష్ ఉండటం జరిగింది. ఆ సమయంలో వీరిద్దరికి సంబంధించి రకరకాల వార్తలు వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే కొత్త సంవత్సరం సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేసిన నరేష్.. ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో కేక్ కట్ చేసి, పవిత్ర లోకేష్ కి లిప్ కిస్ పెట్టారు. అంతేకాదు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు.
Naresh confirmed the marriage with Pavitra Lokesh
ఇదే సమయంలో మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరారు. దీంతో పవిత్ర లోకేష్ ఇంకా నరేష్ పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలకు వాస్తవం రూపుదాల్చుకుంది. గత కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే నరేష్ కి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అవ్వగా పవిత్రకు ఇది రెండో పెళ్లి. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పవిత్ర లోకేష్ నరేష్ లిప్ కిస్.. వీడియో వైరల్ అవుతుంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.