Categories: EntertainmentNews

National Award : పాపం ఈ సారి అల్లు అర్జున్‌కి నిరాశే.. నేష‌న‌ల్ అవార్డ్ ప‌క్కా ఆ హీరోకే ..!

National Award : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun  పుష్ప సినిమా Pushpa  Movie తో నేష‌న‌ల్ అవార్డ్  National Award త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ సారి పుష్ప‌2తో అవార్డ్ ద‌క్కించుకుంటాడ‌ని అంద‌రు భావించారు. కాని నిరాశ ఎదుర‌య్యేలా క‌నిపిస్తుంది. అందుకు కార‌ణం హీరో Vicky Kaushal విక్కీ కౌశల్. రెగ్యులర్ హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఈ హీరో నటించిన Chhaava Movie ఛావా చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

National Award : పాపం ఈ సారి అల్లు అర్జున్‌కి నిరాశే.. నేష‌న‌ల్ అవార్డ్ ప‌క్కా ఆ హీరోకే ..!

National Award పోటా పోటి..

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇందులో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు విక్కీ కౌశల్ పేరు పాన్ ఇండియా ఫిల్మ్ వర్గాల్లో మారుమోగుతుంది. అతడి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఛావా సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్ర కోసం విక్కీ కౌశల్ రూ.10 కోట్లు తీసుకున్నట్లుగా సమాచారం.

బాలీవుడ్  Bollywood స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయ‌న ఛావా అనే సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఈ సారి ఛావా సినిమాలో త‌న న‌ట‌న‌తో నేష‌న‌ల్ అవార్డ్ కొట్ట‌డం ఖాయం అంటున్నారు. మ‌రోవైపు అల్లు అర్జున్ కూడా పుష్ప‌2లో ఇర‌గదీసాడు. మ‌రి ఎవ‌రు అవార్డ్ అందుకుంటారో చూడాలి.

Recent Posts

Reheat Food : మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారా… ఇలా చేస్తే ఇదే జరుగుతుంది…?

Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…

55 minutes ago

Telangana : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా..?

Telangana  : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…

2 hours ago

LIC Recruitment 2025 : గ్రాడ్యుయేట్ల‌కు శుభ‌వార్త‌.. ఎల్ఐసీలో ఉద్యోగావకాశాలు

LIC Recruitment 2025 : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 250 మంది అప్రెంటిస్‌ల నియామకాన్ని ప్రకటించింది. ఈ మొత్తం ఖాళీల్లో…

3 hours ago

Curry Leaves : ఈ ఆకులని జ్యూస్ గా చేసి తాగారంటే… రేచీకటితో పాటు.. ఎన్నో వ్యాధులు పరార్…?

Curry Leaves : ఈ ఆకులని ప్రతి ఒక్కరు కూడా వంటల్లో వినియోగిస్తుంటారు. ఇది లేనిదే వంట కూడా చేయరు.…

4 hours ago

Male Ear Piercing : జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే…. పురుషులు చెవులు కుట్టించుకుంటే… కలిగే లాభాలు, మీకు తెలుసా…?

Male Ear piercing : మన నాగరికతలో చెవులు కుట్టించే కార్యక్రమాన్ని ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో…

5 hours ago

Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల త‌ర్వాత‌ చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!

Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో…

14 hours ago

Actress : అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను.. కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌

Actress  : ఒకనాటి బాలీవుడ్‌ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం సినిమాల‌కి కాస్త దూరంగానే…

14 hours ago

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…

15 hours ago