Allu Arjun : థ్రిల్లర్ సినిమాకి సై అన్న అల్లు అర్జున్.. డైరెక్టర్ మరెవరో కాదు..!
ప్రధానాంశాలు:
Allu Arjun : థ్రిల్లర్ సినిమాకి సై అన్న అల్లు అర్జున్.. డైరెక్టర్ మరెవరో కాదు..!
Allu Arjun : అల్లు అర్జున్.. Allu Arjun ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అల వైకుంఠపురం లో, పుష్ప, పుష్ప 2 Pushpa 2 Movie సినిమాలతో వరసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు.ఇక ఇప్పుడు చేయబోయే సినిమాతో కూడా భారీ విజయాన్ని అందుకొని తన కంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని ఏ హీరోతో చేయనున్నాడనేది చర్చనీయాంశంగా మారింది.

Allu Arjun : థ్రిల్లర్ సినిమాకి సై అన్న అల్లు అర్జున్.. డైరెక్టర్ మరెవరో కాదు..!
Allu Arjun కొత్త దర్శకుడితో..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తోనే అని సమాధానం వినిపించేది. ఆయన అదే పనిలో ఉన్నారనీ టాక్ నడిచేది. బన్నీ ఫ్యాన్స్ కూడా అదే అనుకున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి అట్లీ పేరు పైకి వచ్చింది. త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా, అట్లీ సినిమా మొదలవుతుందన్న ఓ గాసిప్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. బన్నీ – అట్లీ కాంబోలో ఓ సినిమా ఉంటుంది. అది చాలా కాలంగా వినిపిస్తోంది. కాకపోతే.. త్రివిక్రమ్ కంటే ముందే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు తక్కువ.
ఇక అల్లు అర్జున్ Allu arjun సినిమా ఖాతాలో మరో దర్శకుడు మరెవరో కాదు. మిన్నల్ మురళి, సూక్ష్మదర్శిని ఫేమ్ బాసిల్ జోసెఫ్ తో కలిసి ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే అల్లు అర్జున్‌కి కథ వినిపించగా, ఆయన కూడా ఈ దర్శకుడితో చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.