
Navya Swami Fires on Hyper Aadi In Dhee Latest Promo
Hyper Aadi : హైపర్ ఆది వేసే పంచులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి ఎదుటివారి సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. అసహనానికి గురి చేసేలా ఉంటుంది.అయితే ఢీ షోలో ఆది మరింతగా రెచ్చిపోతోంటాడు. అందరినీ ఆటాడేసుకుంటాడు. మరీ ముఖ్యంగా అఖిల్‌ను కౌంటర్లతో దాడి చేస్తుంటాడు. ఆదికి తోడు ప్రదీప్ కూడా జాయిన్ అయ్యాడు. ఈ ఇద్దరూ కలిసి అఖిల్ పరువుతీసేస్తుంటారు.
అయితే తాజాగా వదిలిన ప్రోమోలో ఆది మరింతగా రెచ్చిపోయాడు. అఖిల్ మీద కత్తి పెట్టి గారడి చేసే వాడిలా మార్చేశాడు. అడుక్కునే వాడిలా చేసేశాడు. అలా పలుమార్లు అఖిల్‌ను కించపరిచేలా కామెంట్లు చేశాడు. అనంతరం మరో మారు పంచులతో కించపరిచాడు. త్వరగా కానివ్వండయ్యా అవతల మాకు చాలా పనులున్నాయ్.. బ్యాండ్ మేళం రెడీగా ఉందంటూ అఖిల్‌ను చూపించాడు.
Navya Swami Fires on Hyper Aadi In Dhee Latest Promo
ఇక అంతటితో ఆగకుండా.. నవ్యస్వామిని గెలికాడు. ఆమె ఏమో కుంఫు నేర్చుకోవడానికి జపాన్‌కు వెళ్లాలి అని కౌంటర్ వేస్తాడు. నేను ఎక్కడికైనా వెళ్తాను నీకేంటయ్యా.. జపాన్‌కు వెళ్తాను, చైనాకు వెళ్తాను అని నవ్యస్వామి ఫైర్ అవుతుంది. నాకు తెలుసు నువ్ వెళ్తావ్ అని కరోనా వైరస్‌ను చైనా నుంచి తెచ్చింది కూడా నువ్వే అని అంటూ మరో కౌంటర్ వేస్తాడు. కానీ ప్రోమోలో అంతే కట్ చేసేశారు. మొత్తానికి ఆది పంచులకు నవ్యస్వామి హర్ట్ అయినట్టు కనిపిస్తోంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.