navya swamy looks like butta bomma
Navya Swamy : నా పేరు మీనాక్షి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా దగ్గరైన అందాల ముద్దుగుమ్మ నవ్య స్వామి. ఈ అమ్మడు కన్నడ, తమిళ సీరియల్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. డాక్టర్ కావాలని యాక్టర్ అయ్యానని చాలా సార్లు చెప్పుకొచ్చింది. ఏదో అవకాశం వస్తే కన్నడ సీరియల్ ఆడిషన్స్‌కు వెళ్లి సెలెక్టయింది నవ్య. ఆమె నటించిన ‘తంగళి’ సీరియల్ ప్రేక్షాదరణ పొందింది. ఆ తర్వాత ‘వాణీ రాణీ’, ఆహ్వానం , ‘ఆమెకథ వంటి సీరియల్స్ లో నటించింది. ఈ నటి తన అందంతో ఎంతో మంది హృదయాలను దోచుకుంది. సీరియల్ నటుడితో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఇదంతా ఏమిలేదని, తామిద్దరం మంచి ఫ్రేండ్స్ అని తేల్చిచెప్పుకొస్తుంది.
నవ్య స్వామి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అంతేకాడు ఎప్పటికప్పుుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందేలో నడుము అందాలు చూపిస్తూ మైమరిపిస్తుంది. ఇందులో నవ్యస్వామి క్యూట్ నెస్‌కి అందరు దాసోహం అంటున్నారు. ఈ అమ్మడి క్యూట్ లుక్స్ అందరి మతులు కొల్లగొడుతున్నాయని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం నవ్య స్వామి పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.నవ్య స్వామికి అదిరిపోయే అఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ లో నవ్య స్వామికి అవకాశం వచ్చినట్లు సమాచారం.
navya swamy looks like butta bomma
ఓటీటీ షో త్వరలో ప్రారంభం కానుండగా, ఇందులో నవ్య స్వామి పాల్గొనే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రేమ కహానీతో ఫేమస్ అయిన జోడీల్లో నవ్య స్వామి- రవికృష్ణ జోడీ ఒకటి. సీరియల్ నటులే అయినా ఇద్దరి మధ్య నడిచిన కెమిస్ట్రీ, క్లోజ్ రిలేషన్ చూసి వాళ్ళ లవ్ ఎఫైర్ గురించి బోలెడన్ని వార్తలు షికారు చేశాయి. ఈ పరిస్థితుల నడుమ ఈ రీల్ కపుల్‌తో ఇటీవల మ్యాజిక్స్ చేసింది యాంకర్ సుమ.
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
This website uses cookies.