Home » Entertainment » Navya Swamy Workout Video Viral
Entertainment

Navya swamy : అద్భుతమైన ఆరంభమట!.. నవ్యస్వామి మామూల్ది కాదు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: November 26, 2021 8:03 pm
Advertisement

Navya swamy : నవ్యస్వామి బుల్లితెరపై చేసే హంగామా కంటే సోషల్ మీడియాలో చేసే అల్లరే ఎక్కువగా ఉంటుంది. ఆమె నిత్యం హరితేజ, కస్తూరి నటి ఐశ్వర్యలతో కలిసి వీకెండ్ పార్టీలంటూ ఎంజాయ్ చేస్తుంటుంది. హరితేజ ఫ్యామిలీతోనే ఎక్కువగా క్లోజ్ అని ఆ మధ్య నవ్యస్వామి చెప్పిన సంగతి తెలిసిందే. హరితేజ భర్త కన్నడ వాడు అని, అందుకే అంత క్లోజ్ అయిపోయామని నవ్యస్వామి చెప్పుకొచ్చింది.

Advertisement

ఇక నవ్య స్వామి, రవికృష్ణ ట్రాక్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందన్నట్టుగా పుకార్లు వస్తుంటాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నారంటూ లెక్కలేనన్ని గాలి వార్తలు వచ్చాయి. వాటిని నవ్యస్వామి ఖండించారు. తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని క్లారిటీగా వివరించారు. కానీ నవ్య స్వామి పోస్ట్‌లకు రవి కృష్ణ పదే పదే లవ్ ఎమోజీలను కామెంట్లుగా పెడుతుంటాడు.

navya swamy workout video viral

Advertisement

Navya swamy : వర్కవుట్లతో నవ్యస్వామి హల్చల్..

దీంతో నెటిజన్లు పదే పదే ఆ ట్రాక్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. తాజాగా నవ్య స్వామి తన వర్కవుట్లకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. తన బరువుకు మించి కూడా వర్కవుట్లను చేసింది. తన వీపు మీద బరువులు పెట్టుకుని మోసింది. ఇలా రోజు ప్రారంభం అవ్వడంతో ఎంతో బాగుందని, మనం హద్దులను మనమే చెరిపేసుకోవాలంటూ నవ్యస్వామి తెలిపింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి