
Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా... ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామరస్ బ్యూటీని తెస్తున్నారా..!
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఎనిమిదో సీజన్‌లో ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకోగా, మూడో వారం ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది..ఇప్పటికే ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇక హౌస్ లో ఉన్న వారికీ రకరకాల టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇక ఈవారం హౌస్ నుంచి ఎవరి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. గత వారం ఎవరు ఊహించని విధంగా శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. ఇక ఈ వారం.. యష్మీ గౌడ, పృథ్వీ, ప్రేరణ, నైనిక, మణికంఠ, విష్ణుప్రియ, సీత, అభయ్, నామినేషన్స్ లో ఉండగా, నైనిక ఎలిమినేట్ అవుతుందని కొందరు భావిస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ జనాలకు పెద్దగా తెలియక పోవడంతో పెద్దగా ఇంట్రెస్ట్ రావడం లేదు. గత సీజన్ తో పోల్చితే చాలా మంది ప్రేక్షకులకు తెలియని మొఖాలు ఉన్నాయి హౌస్ లో..రెండు వారాలు పూర్తి అయిన నేపథ్యంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. గత సీజన్ లలో లాగే ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డు ద్వారా ఓఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్ ను హౌస్ లోకి పంపునున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హాట్ బ్యూటీ ఎవరో కాదు గత సీజన్ లో తన మాటలతో, అందంతో ఆకట్టుకున్న నయని పాప.. మొదటగా జ్యోతి రాయ్ పేరు వినిపించింది. కానీ ఆమె సినిమాలతో బిజీగా ఉండటం వల్ల రాలేక పోయింది.
Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామరస్ బ్యూటీని తెస్తున్నారా..!
ఇప్పుడు ఆ ప్లేసులోకి సోషల్ మీడియా బ్యూటీ నయని పావని రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమస్ అయిన ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ 6వ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులకు పుల్ ఎంటర్టైన్ మెంట్ అందించి మంచి టాక్ ను అందుకుంది..మూడోవారంలో ఎలిమినేట్ అయ్యాక.. వైల్ట్ కార్డ్ ఎంట్రీ ద్వారా నయనిపాపని తీసుకురావాలని అనుకుంటుందట టీం. టీఆర్పీ రేట్ ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు హాట్ బ్యూటీని తీసుకురావాలని భావిస్తుందట. నయనీ పావని సీజన్ 7లో అడుగుపెట్టిన వారంలోనే తిరుగుముఖం పట్టింది. ఒక్క వారమే ఉండి ఎలిమినేట్ అయ్యింది. ఈ సారి వస్తే ఎంతలా రచ్చ చేస్తుందో చూడాలి.
Summer Holidays 2026 : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు మండిపడుతూ…
Gold Silver Rates April 9th 2026 : పసిడి ప్రియులకు, ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది…
Karthika Deepam 2 April 9th 2026 Episode | స్టార్ మా లో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం 2'…
Dry fruits : సాధారణంగా డ్రైఫ్రూట్స్ అంటే మనకు ఆరోగ్యానికి మేలు చేసే తిండి అనే భావన వెంటనే గుర్తుకు…
Kiwi Fruit : నేటి వేగవంతమైన జీవనశైలి, అసమతుల ఆహారపు అలవాట్లు కారణంగా మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు…
Tea : ఉదయాన్నే నిద్రలేవగానే వేడివేడి టీ కప్పుతో రోజును ప్రారంభించడం చాలామందికి ఒక అలవాటు మాత్రమే కాదు, ఒక…
Bangladesh : భారత్ మరియు బాంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.…
Vijayawada : గత నెల మార్చి 2026లో విజయవాడ పోలీసులు ఒక సాధారణ బైక్ డెలివరీ బాయ్ ని అరెస్ట్…
Aridhaman : విశాఖపట్టణం తీరంలో భారత నౌకాదళం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. అత్యంత రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో…
Realme : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Realme మరోసారి తన ‘C’ సిరీస్‌ను విస్తరించింది. తాజాగా ‘రియల్‌మీ C100…
Nalgonda : నల్లగొండ నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి మరొక ముందడుగు పడింది. నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్…
Revanth Reddy : తెలంగాణ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి…
This website uses cookies.