Nayanthara remuneration for the role of sister
Nayanthara : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార.. . ప్రియ హస్బెండ్ విగ్నేష్ శివన్ తో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ ముద్దుగుమ్మ. ప్రజెంట్ తన భర్త కౌగిట్లో బందీ అయింది. మనకు తెలిసిందే నయనతార కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత కొంతకాలంగా లవ్ లో మునిగితేలిన ఈ కపుల్ రీసెంట్ గానే మూడు మూళ్ల బంధం తో ఒక్కటైయ్యారు.ఈ జంట ప్రస్తుతం హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ఫారిన్ ట్రిప్ కు వెళ్లిన నయన్ – విగ్నేష్ నగర వీధుల్లో తిరుగుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ ను చూసిన అభిమానులు, నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
పెళ్లి తర్వాత నయనతార తొలిసారి బోల్డ్ ఫోటో షూట్ ఇచ్చింది. ఇందులో థైస్ షోతో పిచ్చెక్కిస్తుంది. నయనతార అందచందాలకు కుర్రాళ్లు మత్తెక్కిపోతున్నారు. బ్లాక్ డ్రెస్లో షార్ట్ ధరించి వావ్ అనిపించేలా నయనతార ఉంది. ఈ అమ్మడి క్యూట్ లుక్స్ మతులు పోగొడుతున్నాయి. ప్రస్తుతం నయనతార లుక్స్ ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. నయన్ నటించిన తాజా సినిమా కాతు వాకుల రెండు కాదల్ ఈ సినిమాకు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. సమంత మరో హీరోయిన్‌గా చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదలై హిట్ టాక్‌ను తెచ్చుకుంది.
Nayanthara Barcelona Trip Latest Photos In Short
నయనతార తమిళ్‌లో ‘అరం’, ‘డోరా’, ‘కోలమావు కోకిల’, ‘ఐరా’, ‘కొలైయుదిర్‌కాలం’… వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అది అలా ఉంటే తాజాగా ఆమె మరో బిజినెస్ లోకి అడుగుపెట్టిందని తెలుస్తోంది. బ్యూటీ ప్రాడక్ట్స్ బిజినెస్ ను ప్రారంభించింది నయనతార. ఆమె ‘ది లిప్ బామ్ కంపెనీ’ పేరుతో రీటైల్ బ్రాండ్ ను లాంచ్ చేసింది. చర్మవ్యాధి నిపుణురాలు రేణిత రాజన్ తో కలిసి ఈ బిజినెస్ ను ఆమె ప్రారంభించింది. మొత్తానికి నయనతార తన కెరియర్‌ని బాగానే మలచుకుంటుంది.
Nayanthara Barcelona Trip Latest Photos In Short
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.