Home » Entertainment » Nayanthara Diamond Gift To Samantha
Entertainment

Samantha : సమంతకు నయనతార కాస్ట్ లీ గిఫ్ట్.. నయన్‌ ప్రేమకు సమంత ఫిదా

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 31, 2022, 8:00 pm
Advertisement

Samantha : ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే చోట ఉంటే ఏవో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇద్దరూ ఇగోలకు పోవడం, సెట్‌లో అలకలు, అశాంత వాతావరణ ఉంటుంది. అయితే సమంత, నయనతార మాత్రం చాలా ఫ్రెండ్లీగా మారిపోయారు. ప్రస్తుతం ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఈ ఇద్దరూ ఇలా కలవడానికి కారణం మాత్రం నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివనే.

Advertisement

కాథువాక్కుల రెండు కాదల్ అనే సినిమాతో నయనతార, సమంత,విజయ్ సేతుపతిలను ఒక దగ్గరకు తీసుకొచ్చాడు విఘ్నేశ్ శివన్. అయితే ఇందులో నటించిన సమయంలోనే సమంత, నయన్ మధ్య స్నేహం ఏర్పడినట్టుంది. ఈ ఇద్దరూ ఎంత క్లోజ్‌గా మారారో అప్పుడు విఘ్నేశ్ షేర్ చేసే ఫోటోల ద్వారా తెలుస్తుంది.

Nayanthara Diamond Gift To Samantha

Advertisement

Samantha : సమంత కోసం డైమండ్ గిఫ్ట్..

ఈ చిత్రంలో ఖతిజా పాత్రలో సమంత.. కణ్మణి పాత్రలో నయన్ నటిస్తోంది. అయితే ఖతిజా కోసం కణ్మణి కాస్ట్ లీ గిఫ్ట్ కొనేసింది. డైమండ్ రింగులో, చెవి రింగులో కొనేసింది. మొత్తానికి సమంత,నయన్ మధ్య ఉన్న స్నేహానికి ఇదో నిదర్శనంలా మారింది. నయన్ పంపించిన ఈ గిఫ్టులను సమంత చూసి మురిసిపోతోంది. థ్యాంక్యూ డార్లింగ్ నయన్ అని సమంత చెప్పుకొచ్చింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి