Home » Entertainment » Nayanthara Dont Stop The Movies After Marriage
Entertainment

Nayanthara : పిల్లలు పుట్టినా .. మెడలో తాళి ఉన్నా .. ‘ ఆ పని ‘ మాత్రం ఆపట్లేదు నయనతార .. అరాచకం అసలు !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 19, 2022, 5:40 pm
Advertisement

Nayanthara : సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది నయనతార. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది. ఇటీవల విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకొని ఎంజాయ్ చేస్తున్న నయనతార సినిమాల పరంగా కూడా ఏమాత్రం ఆలస్యం చూపించట్లేదు. అయితే నయనతార తాజాగా ఒక హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ సినీ పరిశ్రమలో లేడీ అమితాబ్ గా పేరు సంపాదించుకున్న నయనతార కు మంచి మార్కెట్ ఉంది.

Advertisement

సౌత్ లో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న నయన్ త్వరలోనే బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది నయనతార. ఇప్పటివరకు చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి మంచి సక్సెస్ ను అందుకుంది. భారీ స్థాయిలో పారితోషకాన్ని అందుకుంటుంది కూడా. ఈ క్రమంలో ఇటీవల నయన్ నటించిన హర్రర్ సినిమా కనెక్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. హర్రర్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని ఆమె భావిస్తుంది. ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే సరికొత్త వెరైటీగా ఉండబోతుందని తెలుస్తుంది.

Nayanthara don’t stop the movies after marriage

Advertisement

ఇప్పటికే విడుదలైన ఈ హర్రర్ సినిమా పోస్టర్లు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆమె నటిస్తున్న బాలీవుడ్ లో జవాన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న ఈ భామ ఈ సినిమా ద్వారా అక్కడ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుందో వేచి చూడాలి. అయితే నయన్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలామంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలు చేయడం మానేస్తారు. అలా కాకుండా నయనతార వరుసగా సినిమాలు చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి