Nayanthara mistakes are haunting her
Nayanthara : నయనతార ఒకప్పుడు స్టార్ స్టేటస్‌ని అనుభవించింది.మధ్యలో పలు ప్రేమాయణాలు నడిపిన ఈ ముద్దుగుమ్మ జూన్ 9వ తేదీన ప్రియుడు విగ్నేష్ శివన్‌ని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా హీరోయిన్స్ పెళ్ళి చేసుకున్న తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమవుతారు. ఆ తర్వాత అక్క అమ్మ వదిన పాత్రలతో రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటారు. వీరిలో కూడా చాలా తక్కువమందికే మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే అవకాశం లభిస్తుంది. ఆమె కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి కమిటవుతుంది. ఇప్పటికే, చేసిన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వస్తున్నాయి. అయితే, నయన్ ఇకపై హీరోయిన్‌గా కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
పెళ్లి చేసుకున్న ప్రతి హీరోయిన్ కొంత కాలం ఇండస్ట్రీ కి దూరమవుతారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ అక్క, వదిన పాత్రలతో రీ ఎంట్రీ ఇస్తారు. అయితే నయన్ కు ఈ విషయం లో మాత్రం లక్ ఉంది. ఎందుకంటే తన భర్త దర్శక నిర్మాత కావడం విశేషం. కాబట్టి నయన తార హీరోయిన్ గా కంటిన్యూ అవుతుందనే చెప్పాలి. నయన్ హీరోయిన్ గా కనిపించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా టీజర్ చూస్తే అర్థమవుతుంది.
nayanthara faces lot of issues
నయన్ ఇందులో ఓ పాత్రను పోషించింది. అయితే, అది హీరోయిన్ పాత్ర కాదు. నయనతార రేంజ్‌కి అలాంటి పాత్ర చేయాల్సిన అవసరం కూడా లేదు.అయినా ఒప్పుకుంది. దీన్ని చూస్తే హీరోయిన్ గా చేసే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కు హీరోయిన్ గా ఓ మూవీ చేస్తోంది. ఇక పై నయన్ కి హీరోయిన్ పాత్ర కన్నా కీలకమైన పాత్రలే లభిస్తాయని టాక్ నడుస్తోంది. రానున్న రోజులలో నయనతార పరిశ్రమకు దూరమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషలలో కూడా సినిమాలు చేస్తుంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.