Home » Entertainment » Nayanthara Has Secret Relati0nship With Tamilnadu Minister
Entertainment

Nayanthara : తమిళనాడు టాప్ మినిస్టర్ తో నయనతార సీక్రెట్ అఫైర్?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: April 21, 2023, 3:00 pm
Advertisement

Nayanthara : నయనతార పేరు ఎత్తగానే మనకు గుర్తొచ్చేది లేడీ సూపర్ స్టార్. అవును.. తను నిజంగానే ఒక సూపర్ స్టార్. స్టార్ హీరోలు కూడా తనకింద దిగదుడుపే. స్టార్ హీరోలకు లేని క్రేజ్ తన సొంతం. నయనతారే మెయిన్ రోల్ గా చేసిన ఎన్నో సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యారు. తన సినిమాల్లో హీరో అవసరమే లేదు. తనే హీరో, హీరోయిన్ అన్నీ. తను ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమాలు అందుకే హీరో లేకున్నా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ సౌత్ ఇండియాలో నయనతారే నెంబర్ వన్. నిజానికి.. నయనతార పర్సనల్ జీవితంలో మాత్రం చాలా డిస్టర్బెన్సులు. సినిమాల్లో తను సూపర్ స్టార్. కానీ.. నిజ జీవితం విషయానికి వచ్చే సరికి..

Advertisement

Nayanthara has secret relati0nship with tamilnadu minister

తనకు రియల్ లైఫ్ లో చాలా కష్టాలు ఎదుర్కొన్నది. దానికి కారణం తన ఎఫైర్స్. తన కెరీర్ ప్రారంభంలో నయనతార.. తమిళ హీరో శింబుతో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి చాలా దూరమే వెళ్లారు. కొన్నేళ్ల పాటు ఇద్దరూ సహజీవనం చేశారు. పబ్లిక్ గానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ప్రభుదేవాతో ప్రేమలో పడింది నయనతార. కొన్నేళ్ల పాటు ఇద్దరూ సహజీవనం చేసినట్టు వార్తలు వచ్చాయి. ప్రభుదేవా కోసమే ఇక సినిమాల్లో నటించకూడదు అని అనుకుంది నయనతార. అప్పటికే ప్రభుదేవాకు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు.

Advertisement

Nayanthara : ప్రభుదేవాతో ప్రేమలో పడ్డ నయన్

తన పాత రిలేషన్ షిప్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి చివరకు తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయింది నయనతార. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలను కూడా వీళ్లు కన్నారు. కానీ.. ఎవ్వరికీ తెలియని ఇంకో విషయం ఏంటంటే.. తమిళ హీరో, తమిళనాడు ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ తో కూడా నయనతారకు ఎఫైర్ ఉండేదట. ఈ విషయాన్ని తాజాగా బీజేపీ నేత ధారా రవి చెప్పుకొచ్చారు. ఆయన కూడా నటుడే. నయనతారకు, డీఎంకేకు ఉన్న సంబంధం ఏంటి. నయనతారతో ఉదయనిధికి సంబంధం లేదా? ఈ విషయం గురించి మాట్లాడితే నన్ను డీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పటికీ ఉదయనిధితో నయనతార సహజీవనం చేస్తోంది.. అంటూ ధారా రవి సంచలన కామెంట్స్ చేశారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి