Nayanthara : నయన్ డ్యాషింగ్ లుక్స్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్.. సోషల్ మీడియా షేక్..!
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా అమ్మడు హిట్ ఖాతా తెరచింది. ఆ సినిమా తర్వాత అక్కడ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నా కూడా నయనతార తనకు సౌత్ సినిమాలే ముఖ్యమని అంటుంది. అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తానన్నా కూడా నయన్ అలానే చేస్తుంది. ఇక ఇదిలాఉంటే నయన్ ఈమధ్య గ్లామర్ సైడ్ కూడా ఓపెన్ అవ్వాలని చూస్తుంది. అందుకు హింట్ ఇచ్చేలా ఈమధ్య వరుస ఫోటో షూట్స్ చేస్తుంది. ఈ క్రమంలోనే నయనతార లేటెస్ట్ గా ఒక గ్లామర్ షో చేస్తూ ఫోటో షూట్ చేసింది. అది చూసిన లేడీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు.
Nayanthara : నయన్ డ్యాషింగ్ లుక్స్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్.. సోషల్ మీడియా షేక్..!
డార్క్ గ్రీన్ కలర్ షర్ట్ తో గ్లామర్ షో చేస్తూనే తన హాట్ లుక్స్ తో నయనతార వావ్ అనిపిస్తుంది. నయన్ కూడా ఇలాంటి ఫోటో షూట్స్ చేస్తుందా అని ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యపడేలా అమ్మడు స్టిల్స్ ఉన్నాయి. తన ఫ్యాన్స్ ని అలరించేందుకు తాను ఎలాంటి వాటికైనా సిద్ధం అనేలా నయనతార కనిపిస్తుంది. ముఖ్యంగా లేటేస్ట్ ఫోటోస్ అయితే అమ్మడి గ్రాఫ్ ఇంకాస్త పెంచేలా చేస్తుంది.
ఇద్దరు పిల్లల తల్లైనా కూడా నయనతార లుక్స్ లో ఆ మ్యాజిక్ తగ్గలేదు. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుసగా 3 సినిమాలు చేస్తున అమ్మడు మిగతా భాషల నుంచి ఆఫర్లు వస్తున్నా సరే కుదరదని చెప్పేస్తుంది. రీసెంట్ గా నయనతార నుంచి వచ్చిన ఒక సినిమా టీజర్ మరోసారి ఆమె స్టామినా ఏంటన్నది తెలిసేలా చేసింది. రీసెంట్ గానే నయనతార కు సంబందించిన డాక్యుమెంటరీ రిలీజైందని తెలిసిందే. ఆ డాక్యుమెంటరీకి సంబందించే ఆమె కోలీవుడ్ స్టార్ ధనుష్ మీద ఫైర్ అవుతూ ఓపెన్ లెటర్ కూడా రాసుకొచ్చింది. ఐతే ఈ వ్యవహారం లో ఫ్యాన్స్ ఇద్దరి విషయంలో తప్పులను వేలెత్తి చూపుతూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.