Home » Entertainment » Neha Sharma And Aisha Sharma Latest Video Viral
Entertainment

Neha Sharma : ఎద అందాలతో రెచ్చగొడుతున్న రాంచరణ్ హీరోయిన్.. మొత్తం బయటపెట్టేసింది.. వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Published on: April 24, 2023, 4:00 pm
Advertisement

Neha Sharma : నేహా శర్మ తెలుసు కదా. రామ్ చరణ్ హీరోయిన్ గా ముద్ర పడిపోయింది తనకు. ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడమే రామ్ చరణ్ పక్కన నటించే చాన్స్ కొట్టేసింది. చిరుత సినిమాలో నటించి తెలుగులో ఒక్కసారిగా సెలబ్రిటీ హోదాను తెచ్చుకుంది నేహా శర్మ. ఆ తర్వాత తనకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. నేహా శర్మ ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో నటించినా అంత గుర్తింపు రాలేదు. చివరకు నేహా శర్మ బాలీవుడ్ లో సెటిల్ అవ్వాల్సి వచ్చింది.

Advertisement

అయితే.. నేహా శర్మ తొలి నుంచీ గ్లామర్ షో చేయడంలో ముందుంటుంది. సోషల్ మీడియాలో నేహాను చూసి తట్టుకోవడం కష్టమే. తన అందాల ఆరబోతకు సంబంధించి చాలా వీడియోలు దర్శనమిస్తాయి. తన అక్క ఐషా శర్మతో కలిసి నేహా శర్మ చేసే రచ్చ మామూలుగా ఉండదు. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటారు. తాజాగా రంజాన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ ఇంటికి నేహా శర్, తన అక్కడ ఐషా శర్మ వెళ్లారు. అక్కడ ఫోటోలకు పోజులిచ్చారు.

Advertisement

neha sharma and aisha sharma latest video viral

Neha Sharma : అక్కచెల్లెళ్లకు ఏం తక్కువ లేవు.. ఎంత తెల్లగున్నాయో?

గాగ్రా చోలీ వేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. తమ ఎద అందాలు మొత్తం బయటపెట్టారు. నేహా శర్మ అయితే తన ఎద అందాలను మొత్తం అలా వదిలేసింది. ఉబ్బెత్తుగా ఉన్న ఎద అందాలు చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అవి ఎంత తెల్లగున్నాయో చూసి ఫిదా అయిపోతున్నారు. వామ్మో.. నేహా శర్మ ఎదను చూసి తట్టుకోవడం కష్టమే అంటున్నారు నెటిజన్లు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేసుకోండి.

Advertisement

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి