Home » Entertainment » Neha Sharma Latest Pics In Viral
Entertainment

Neha Sharma : రెడ్ డ్రెస్ లో అందాలు ఫోజులతో మ‌తిపొగొడ‌తున్న నెహాశ‌ర్మ‌

Authored By
mallesh
The Telugu News | Published on: April 21, 2022, 12:30 pm
Advertisement

Neha Sharma : నేహా శర్మ.. ఈ బ్యూటీ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన‌ చిరుత మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. చిరుతలో నేహాశ‌ర్మ అల్ల‌రికి ఫిదా అయ్యారు. ఆ త‌ర్వాత వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు సినిమాలో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా బాలీవుడ్లో బాగానే బిజీ అయ్యింది. ఇమ్రాన్ హష్మీ హీరోగా వచ్చిన క్రూక్ లాంటి సినిమాల్లో నటించింది.అయితే అవి కూడా ఫ్లాప్ కావడం

Advertisement

అమ్మడి కెరీర్ ఫ్లాప్ లిస్టులోకి వెళ్లిపోయింది. ఈ అమ్మ‌డు ఓ వెబ్ సిరీస్ లో కూడా న‌టించింది. తాజాగా కోలీవుడ్ అవకాశాలు కూడా అందుకుంటున్న నేహాశర్మ సోషల్ మీడియాలో కుర్రాళ్లు మతులు పోగొడుతోంది.అయితే నేహా శ‌ర్మ ఫోటో షూట్ ఎక్కువ‌గా నే చేస్తోంది. బికినీతో సహా అన్ని ఫోటోషూట్స్ చేసుకుంటూ అదరహో అనిపిస్తుంది. ఈ హాట్ ఫోటోస్ చూసిన తర్వాత అందరూ వారెవ్వా అంటున్నారు.

neha sharma latest pics in viral

Advertisement

అయితే ఈ భామ సోష‌ల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ మారుతోంది. తాజాగా నేహా శర్మ రెడ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ టెంప్ట్ చేస్తోంది. క్లీవేజ్ అందాలతో నేహా శర్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉప్పొంగుతున్న ఎద అందాలు కుర్రాళ్లకు కనువిందు చేస్తున్నాయి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి