
neil name fixed for Kajal Aggarwal son
Kajal Aggarwal : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న కాజల్ సడెన్‌గా పెళ్లి చేసుకోవడం, ఆ వెంటనే పండంటి బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. 2020 అక్టోబర్‌లో గౌతమ్ కిచ్లుని మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు కాజల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6న ప్రకటించి, అక్టోబర్ 30న అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో కాజల్, గౌతమ్ కిచ్లు ఒక్కటయ్యారు. గౌతమ్ కిచ్లు ముంబయికి చెందిన వ్యాపారవేత్త. ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తుంటారు. మ్యారేజ్ తర్వాత కూడా కాజల్ సినిమాలు చేసింది. `ఆచార్య`, `మోసగాళ్లు` చిత్రాల్లో నటించింది.
అయితే కాజల్‌కు మగ సంతానం అంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.నిన్న సాయంత్రం ఈ న్యూస్ బయటకు రావడంతో చందమామ ఫ్యాన్స్ కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కాజల్, గౌతమ్ కిచ్లూల ఫోటోలను షేర్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. మొత్తానికి కాజల్ పుట్టింట్లో, మెట్టింట్లో సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కాజల్ దంపతులు తమ కుమారికి నీల్ కిచ్లు అని నామకరణం చేసినట్టు తెలుస్తుంది. మరి కొద్ది రోజులలోనే కుమారుడికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయనున్నారట.
neil name fixed for Kajal Aggarwal son
ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ అదిరిపోయే ఫొటోషూట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. కాజల్, గౌతమ్ 2020 అక్టోబర్‌లో ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో వివాహం చేసుకున్నారు. కాజల్ ప్రెగ్నెన్సీ అనే విషయంపై చాలా వార్తలు రాగా, ఈ ఏడాది జనవరిలో గౌతమ్ కిచ్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఆ తరువాత సినిమాల్లో నుంచి తప్పుకున్న కాజల్ వరుస ఫొటోలతో సోషల్ మీడియాలో అభిమాలతో టచ్ లోనే ఉంది.ఎప్పటికప్పుడు తన బేబి బంప్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. మాతృవ్వపు క్షణాలని ఆస్వాదిస్తున్న కాజల్‌ని చూసి ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.