
This is fake News Malavika Mohanan Clarity
Malavika Mohanan : సినిమాల కన్నా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వాళ్లలో మాళవిక మోహనన్ ఒకరు. ఈ అమ్మడు రజనీకాంత్, విజయ్ సినిమాలలో నటించి ప్రశంసలు అందుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ.. ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉంటారు. మాళవిక మోహనన్ ఇటీవల మాల్దీవ్స్‌కు వెళ్లింది. అక్కడ ఆమె దిగిన ఫోటోలు కొన్నిరోజుల పాటు సోషల్ మీడియాను కుదిపేసాయి. టూ పీస్ దుస్తుల్లో చాలా బోల్డ్‌గా కనిపించింది ఈ కోలీవుడ్ భామ. అయితే ఇటీవల నా బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియోకు వన్ మిలియన్ (పది లక్షలు) వ్యూస్ వస్తే.. ప్రమాణ పూర్తిగా నా బాయ్ ఫ్రెండ్ ఎవరో చెబుతాను’ అంటూ చిన్న మెలిక పెట్టింది.
మాళవిక నిజంగానే తన బాయ్ ఫ్రెండ్ గురించి రివీల్ చేస్తుందా అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో స్కోడా స్లావియా అనే కారు యాడ్‌ను ఆమె పోస్ట్ చేసింది. ఇదే తాను చెప్పాలనుకున్న సీక్రెట్ అంటూ చెప్పింది. ఎంత పెద్ద హడావిడి చేసి ఇలా తుస్ అనిపించావు అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. కొందరైతే చెప్పలేని బూతులు కూడా పోస్ట్‌లలో పెడుతున్నారు. ఏదేమైన మాళవిక చేసిన ఈ హంగామా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
netigens comments on malavika mohanan
2013లో పట్టం పోలే అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది మాళవికా మోహనన్. తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని నిర్ణయాకం అనే మరో మలయాళ సినిమాలో యాక్ట్ చేసింది. తదుపరి నాను మట్టు వరలక్ష్మి అనే కన్నడ సినిమాలో సందడి చేసింది. తమిళంలో రజనీకాంత్ హీరోగా చేసిన పేట, దళపతి విజయ్ హీరోగా చేసిన మాస్టర్ చిత్రాల్లో నటించింది. ధనుష్‌తో చేసిన మారన్ మూవీ విడుదల కావాల్సి ఉంది. ఇక బాలీవుడ్‌లో బియాండ్ ది క్లౌడ్స్, యుద్ర సినిమాల్లో నటిస్తోంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.