
netigens trolls on ashu reddy
Ashu Reddy: ఒకప్పుడు డబ్‌స్మాష్ వీడియోల ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అందులో అషు రెడ్డి కూడా ఒకరు. సమంతలా కనిపించే ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు పెరిగారు. దీంతో ఈ భామ నితిన్ నటించిన ‘ఛల్ మోహనరంగ’ అనే మూవీ ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాత చాలా కాలం పాటు తన పర్సనల్ కెరీర్ మీదనే ఫుల్‌గా ఫోకస్ చేసేసింది. బిగ్ బాస్ షో తర్వాత అషు రెడ్డి నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బిగ్ బాస్ షో తర్వాత రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు కనిపించిన ఈ బ్యూటీ.. అతడితో డేట్‌కు వెళ్లడం పార్టీలు చేసుకోవడం వంటివి చేసేది. ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో లవ్వాట కొనసాగిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది.
ఇటీవల అషూ రెడ్డి ప్రగ్నెంట్ అంటూ నానా రచ్చ చేసింది. తల్లిని ఆటపట్టించే క్రమంలో ప్రగ్నెంట్ అని చెప్పేసరికి అందరు షాకయ్యారు. అషూ ఏం చేసిన చినిగి చాట అవ్వాల్సిందే. ఈ అమ్మడు నిత్యం ఫొటో షూట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది. రీసెంట్‌గా అషూ రెడ్డి కారు ముందు ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకేముంది ఆ కారు ఆరాలు తీసారు నెటిజన్స్. ఫోటోలలో ఆమె కారు నంబర్ కూడా కనిపించింది. దీంతో పెండింగ్ చలాన్ల గురించి వెంటనే చెక్ చేశారు. దీంతో అషూ రెడ్డిని పెండింగ్ చలాన్స్ గురించి అడగడం మొదలెట్టారు.
netigens trolls on ashu reddy
కొందరు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారు. దీంతో అషూ రెడ్డికి ఏం చేయాలో ఫాలో పోలేదు. ఓ నెటిజన్ అయితే రూ. 2305 చలాన్లు కట్టాలి కదా? అక్క అంటూ అమౌంట్ కూడా చెప్పేశాడు. దానికి అషూ రెడ్డి ఫన్నీగా రిప్లై ఇచ్చింది. కడతాను లేరా బాబు అంటూ రాసుకొచ్చింది. మొత్తానికి అషూ రెడ్డి పెండింగ్ చలాన్ మాత్రం నెట్టింట ట్రెండ్ అవుతుంది. సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ పోస్టులు పెడుతుంటుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.