Anchor Rashmi Gautam entry to Bigg Boss
Rashmi Gautam : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో అయిన జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులర్ అయింది యాంకర్ రష్మీ. ఇండస్ట్రీకి సినిమాలో నటించేందుకు వచ్చిన రష్మి గౌతమ్ పలు సినిమాలలో నటించింది కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఇక జబర్దస్త్ షో తో తన కెరీర్ మొదలు పెట్టాక ఫుల్ పాపులర్ అయింది. ఇక రష్మీ సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటుంది. అప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో పై నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో రష్మీ పెట్టిన ఫోటోలకి చాలామంది నెటిజన్లు, సినీ విశ్లేషకులు రష్మి కేవలం ఎక్స్పోజింగ్ కి మాత్రమే పనికొస్తుంది అని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి కారణం రష్మి అనే చెప్పాలి సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం వల్ల ఇలాంటి దారుణమైన కామెంట్స్ ని ఎదుర్కొంటుంది. ఇక తాజాగా రష్మీ మాల్దీవ్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ ఫోటోలను కూడా సోషల్ మీడియా లో షేర్ చేసింది. దీంతో కొందరు నెటిజన్లు రష్మీకి ఇండస్ట్రీ పైన కంటే సోషల్ మీడియా ఫోటోషూట్ల పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
Netigens trolls on Rashmi Gautam
ఈ క్రమంలోనే చాలామంది రష్మీకి నటన రాదని, యాంకరింగ్ పర్వాలేదని, ఎక్స్పోజింగ్ కి మాత్రమే పనికొస్తుంది అని ట్రోల్స్ చేస్తున్నాను. ఇకపోతే బుల్లితెరపై సుడిగాలి సుదీర్ రష్మీల జోడికి ఎటువంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక అభిమానులు కూడా వీళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎదురుచూస్తున్నారు. లేకపోతే రష్మి అంటే గిట్టని వారు ఎలాంటి దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఇలాంటి దారుణమైన ట్రోల్స్ ను ఎదుర్కొంటున్న రష్మి వీటిపై రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.