Home » Entertainment » Anasuya Back Beautiful Video
Entertainment

Anasuya : బ్యాక్ అందాలతో చూపు తిప్పుకోకుండా చేస్తున్న అనసూయ లేటెస్ట్ వీడియో..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: January 25, 2023, 1:09 pm
Advertisement

Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ లాంటి టాప్ మోస్ట్ కామెడీ షో తో గుర్తింపు తెచ్చుకున్న.. అనసూయ అతి తక్కువ కాలంలోనే టాప్ సెలబ్రిటీ అయిపోయింది. పెళ్లయినా గాని యాంకరింగ్ రంగంలో కుర్ర యాంకర్లకు మంచి పోటీ ఇవ్వటం జరిగింది. ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే మరోపక్క శనివారం లో కూడా వరుస అవకాశాలు తగ్గించుకుంటూ రకరకాల పాత్రలు చేస్తూ విజయవంతమైన కెరియర్ తో దూసుకుపోతోంది. సినిమాలో పాజిటివ్ నెగటివ్ పాత్రలతో

Advertisement

పాటు ఐటం సాంగులు కూడా అనసూయ వేయటం విశేషం. ఎంటర్టైన్మెంట్ పరంగా అలరిస్తూనే మరోపక్క వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే రీతిలో సోషల్ మీడియా వాడకంలో అనసూయనీ మించిన వారు మరొకరు ఉండారని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్ లతో పాటు షోరూమ్ ఓపెనింగ్ కార్యక్రమాలకు వెళ్లే క్రమంలో అప్ లోడ్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ కావటం తెలిసిందే.

Anasuya back beautiful video

Advertisement

ఈ క్రమంలో తాజాగా బట్టల షోరూం ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లిన అనసూయ బ్లూ శారీలో అదిరిపోయే హాట్ అందాలతో రెచ్చిపోయింది. ఈ క్రమంలో అనసూయ బ్యాక్ అందాలు వీడియోలో వైరల్ అవుతున్నాయి. లూస్ హెయిర్ తో ఈ వీడియోలో అనసూయ ఇచ్చిన ఫోజులు… కుర్ర కారుకి పిచ్చెక్కిస్తున్నాయి. ఈ షో రూమ్ లో అక్కడి చీరలు… ధరించుకుంటూ అనసూయ ఇచ్చిన స్టిల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి