
Niharika Konidela : మెగా ఫ్యామిలీ పరువు తీస్తున్న నిహారిక.. ఇంతగా రెచ్చిపోయిందేంటి..!
Niharika Konidela : మెగా డాటర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిహారిక ఢీ షోలో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పట్నుంచి టీవీ షోలు, సినిమాలు, సిరీస్ లు చేస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ సాధించి హిట్ కొట్టింది. జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన నిహారిక విడాకుల తర్వాత తిరిగి కెరీర్‌పై దృష్టి పెట్టింది. నిర్మాతగా, నటిగా చేస్తూ ఫుల్ బిజీగా మారింది.
Niharika Konidela : మెగా ఫ్యామిలీ పరువు తీస్తున్న నిహారిక.. ఇంతగా రెచ్చిపోయిందేంటి..!
నిహారిక ప్రస్తుతం తమిళ మూవీ మద్రాస్‌కారణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు షేన్ నిగమ్ హీరోగా నటిస్తోన్న ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీకి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోన్నాడు.రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యి బాగా వైరల్ గా మారింది. హీరోతో హాట్ రొమాన్స్ కూడా చేసింది . దాంతో నిహారికను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు జనాలు. అయితే నిహారిక కి ఇదంతా తెలియని విషయం కాదు . సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారని తెలిసిన కూడా అంత బోల్డ్ గా ఎలా నటించడానికి ఒప్పుకుంది అంటే మాత్రం దాని వెనక మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మొదటి నుంచి సాయిధరమ్ తేజ్ నిహారిక కి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అలానే ఈ సినిమా విషయంలో కూడా సపోర్ట్ చేసి నిహారిక ని ఎంకరేజ్ చేశారట. నాగబాబుకి ఇలాంటి వి నచ్చవు. కానీ సాయి ధరమ్ అండ చూసుకొని నిహారిక ఇలా రెచ్చిపోతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం నిహారికకు సపోర్ట్ చేస్తోన్నారు. నిహారికను తప్పు పట్టేంత సాంగ్‌లో ఏం లేదని అంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో మద్రాస్‌కారణ్ మూవీ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో కలైయరాసన్, ఐశ్వర్యదత్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. మద్రాస్‌కారణ్ కంటే ముందు తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఒరు నళ్లనాళ్ పాథు సోల్రెన్ మూవీలో నిహారిక నటించింది. 2018లో ఈ మూవీ రిలీజైంది.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
This website uses cookies.